• Pranava Swarupam
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రణవ స్వరూపం

    Pranava Swarupam

    Author:

    Pages: 18
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మానవులు, తమ దైనందిన జీవితములో ఆ భగవంతుని ఇహ, పర లోకాలకు సంబంధించిన విషయాలు ఎన్నో కోరుతున్నారు. వీటికి సంబంధించిన విషయాలలో దైవీక శక్తుల తత్వాన్ని తెలుసుకొన్న తార్కాణాలు చూసి ప్రార్థనలు చేసి అటు భగవంతుని పొంది, ఇటు మానవునికి తాత్విక దైవిక తృప్తీ, సాధన ఫలించిన అనుభూతి కలుగుతాయి. అనువృత్తితో మన బుద్ది సదా ఆ భగవంతుడి యందే ఉంచి, వేద వాక్కులయందు విశ్వాసంతో ఉపాసన గావించిన ఆ ఫలితాలు అమోఘం. ఆ విధముగా చూసిన కనపడు ఉదాహరణలు అనేకము ఉన్నాయి. ఇందులో ప్రత్యక్షముగా కనిపించే మన గురువులయిన శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి మాతృదేవత జయలక్ష్మిమాత. ఆవిడ అత్యంత విశ్వాసంతో, అతి ప్రేమతో అతి చిన్ననాటనే గణపతి తన పుత్రుడు అనే భావనతో చేసిన అతి మధుర గణపతి యజ్ఞము(క్రమము తప్పని శ్రద్దతో, ప్రేమతో, ఉల్లాసంగా చేసే ఉపాసన) వలన ఆవిడకి లభించిన ముద్దు బిడ్డ ఈనాడు వేనోళ్ల పొగడబడి ఆరాధించబడే, దైవీక మార్గములు (జ్ఞాన, భక్తి, యోగ, కర్మ, రాజ, భజన తదితర) అందిస్తున్న శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ. నమ్మగలమా? నమ్మితీరాలి మరి. అందుకే నేను ఏనాటి ఉదాహరణనో ఇవ్వడం లేదు, ఇప్పుడు కావాలని ఉంటే నేరుగా మీరు వెళ్లి చూడగలిగే స్వామినే చూపుతున్నాను.
సత్సంకల్పంతో, దృఢమైన విశ్వాసంతో, క్రమశిక్షణతో చేసే ఏ కార్యమైనా సిద్ధిస్తుందని,
“ANY THING IS POSSIBLE” IS THE UNIVERSAL TRUTH – ని ఆస్వాదిద్దామా మరి.

Preview download free pdf of this Telugu book is available at Pranava Swarupam