-
-
ప్రళయకావేరి కథలు
Pralayakaveri Kathalu
Author: Sa. Vem. Ramesh
Publisher: Media House Publications
Language: Telugu
Description
ప్రళయ కావేరి బతుకొక యిసిత్రం.
ప్రళయ కావేరే వొక యిసిత్రం.
అవ్వ నీలికోక మింద పచ్చపూల మాదిరిగా,
నాలుగు తట్టులా నీలాపు నీళ్ళతో
నిండిన ప్రళయకావేట్లో
పచ్చపచ్చని దీవులు ఉంటాయి.
ఆనీళ్ళను నోట్లో పోసుకోలేము,
ఉప్పుకసిము. దీవుల్లోని
దొరువుల్లో నీల్ళు మటుకు
మీగడ గట్టిన ఎర్రనీళ్ళ
(కొబ్బరి నీరు) మాదిరిగా
తియ్యంగుంటాయి.
Preview download free pdf of this Telugu book is available at Pralayakaveri Kathalu
ప్రళయకావేరి కథలపై రాయదుర్గం విజయలక్ష్మి సమీక్ష:—
http://patrika.kinige.com/?p=2528
chala andamaina gnapakalaatho adbhuthamaina rachana chesina sa vem ramesh gariki vandanaalu. marchipoyina telugu padalani (mana palleturi bashani) gurthu chesinanduku hrudayapurvaka abhinandanalu
yeda lotulo ye mulano nidurinchu gnaapakalu ...... gurtukostunnayi