• Prakruti Vilasam
  • Ebook Hide Help
    ₹ 135.6
    150
    9.6% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రకృతి విలాసం

    Prakruti Vilasam

    Pages: 138
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రకృతి విలాసం

(వినూత్న ఆధ్యాత్మిక సంప్రదాయ సాహిత్య రూపక సంకలనం)

'సారస్వత కళానిధి'
డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి

ఎం.ఏ, పిహెచ్.డి, తెలుగు, ఎం.ఏ. (సంస్కృతం)

తెలుగు భాషా మాధుర్యాన్ని సామాన్యులకు చవిచూపించిన సాహిత్య ప్రక్రియలలో అవధానం తరువాత సాహిత్య రూపకం ప్రముఖమైనది. 'భువనవిజయం' సాహిత్యరూపకం అందరికి సుపరిచతమే. ఆ మార్గంలో వినోదంతో పాటు విజ్ఞానం, సమాజసందేశం ప్రయోజనంగా కలిగిన 5 సాహిత్య రూపకాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. రూపక ప్రక్రియలో ఇది ఒక వినూత్నమైన ఒరవడికి శ్రీకారం చుట్టింది. దీనిలో 'ప్రకృతి విలాసం' పర్యావరణ పరిరక్షణ అంతస్సూత్రంగా సాగింది. 'మనపుణ్య నదులు' నదుల అనుసంధానం, జాతి నాగరికత ప్రధానాంశంగా రూపొందింపబడింది. 'దేవీవిజయం' జగన్మాత లలితాదేవి వివిధరూపాలను, సాధించిన విజయాలను వివరిస్తుంది. 'మాతృదేవోభవ' పురాణేతిహాసాలలో మాతృమూర్తి ప్రేరణతో ఘనవిజయాలు సాధించిన కుమారుల జీవితగాధలు యువతకు ఆదర్శవంతంగా ప్రదర్శింపబడ్డాయి. 'వనితా వైభవం' దమయంతి మొదలగు పురాణ స్త్రీ పాత్రల ఔన్నత్యాన్ని నిరూపిస్తూ ఆధునిక మహిళకు స్పూర్తిదాయకంగా రచింపబడినది. ఈ 5 రూపకాలు ఆంధ్రరాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో వేదికలపై (పూర్తిగా మహిళలే పాత్రధారులుగా) ప్రదర్శింపబడినవి. కళాశాలల్లో, పాఠశాలల్లో విద్యార్ధుల చేత ప్రదర్శింపచేస్తే వారిలో సాహిత్యం పట్ల, సమాజంపట్ల అభిరుచి కలుగుతుంది.

Preview download free pdf of this Telugu book is available at Prakruti Vilasam