-
-
ప్రజ్ఞాదీపిక
Prajna Deepika
Author: Arya Maitreya
Publisher: Dharmadeepam Foundation
Pages: 68Language: Telugu
Description
ప్రజ్ఞాదీపిక బౌద్ధధర్మలోని కొన్ని ముఖ్యమైన సూత్రాల సంకలనం. శ్రీ ఆర్యమైత్రేయ ఈ సూత్రాలను విశదీకరించి, బౌద్ధంలోని ప్రధాన విషయాలని అందరికీ అర్థం అయ్యే పద్ధతిలో వివరించారు. బుద్ధుని జీవితంలోని కొన్ని సంఘటనలను వివరిస్తూ, ఆ సందర్భంలో భగవానుడు బోధించిన పంచస్కంధాలను, త్రిలక్షణాలను (అనిత్య, దుఃఖం, అనాత్మ), ధాతువులను, మధ్యమార్గాన్ని, విజ్ఞానప్రవాహాన్ని, ఆస్రపక్షయాన్ని, సత్యానుభూతిని, నిర్వాణమార్గాన్ని విపులీకరించి సామాన్య పాఠకునికి గ్రాహ్యమయ్యేటట్లు వివరించారు.
- అధ్యక్షులు, ధర్మదీపం ఫౌండేషన్
Preview download free pdf of this Telugu book is available at Prajna Deepika
Login to add a comment
Subscribe to latest comments
