• Prajaa Prasthanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజా ప్రస్థానం

    Prajaa Prasthanam

    Pages: 25
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భాష ఒక సంపద. భావ వ్యక్తీకరణకు మూలం. ప్రాచీన భాషగా రూపొందిన తెలుగు భాషలో పూర్వం నుండి నేటి వరకు కూడా ఎందరో మహానుభావులు, కవులు, కవయిత్రులు, రచయితలు, పండితులు తెలుగు భాషలో రచనలు చేసి దాని కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. తెలుగు భాష రుచిని తెలియజేసారు.

ఒక సామాన్య పాఠకుడికి అందుబాటులో నుండి ఆలోచింప శక్తినిచ్చేది పుస్తకపఠనమే. నేటి ఆధునిక యుగములో పుస్తక పఠనము యొక్క ఆవశ్యకత, దాని విలువ ఆలోచన జ్ఞానాన్ని ప్రసాదించడంలో దాని స్థానం విస్మరించరానిది. భాష ప్రయోగానికి కులమతాలతో గాని రూపురేఖలతో గాని పని లేదు.

ఈ పరంపరలో నేను ముచ్చటగా నా మూడవ సంపుటి "ప్రజా ప్రస్థానం" ద్వారా మీ ముందున్నాను. కవి మనిషిలో నున్న మానవత్వాన్ని తట్టిలేపాలి. ఇట్టి కోణంలోనే నా అనుభవరీత్యా కొన్ని హితవులను కవిత్వం ద్వారా వెలిబుచ్చడం జరిగినది.

- ఎం. ఏ. గఫార్

Preview download free pdf of this Telugu book is available at Prajaa Prasthanam