• Praja Sooktam
  • fb
  • Share on Google+
  • Pin it!
 • ప్రజా సూక్తం

  Praja Sooktam

  Publisher: Yuva Bharathi

  Pages: 74
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

ఈ 'ప్రజాసూక్తా'న్ని రచించింది ప్రజలు. ఏరుల పుట్టుక, మునుల పుట్టుక తెలియదన్నారు పెద్దలు. సామెతలపుట్టుక కూడ ఎవరికీ తెలియదు. నాటికర్త ఎవరో తెలియదు కనుకనే వాటిని అపౌరుషేయాలు అని అన్నా బాధలేదు. అవి వేదాలవలెనే ఒకతరం మరొక తరానికి అందిస్తుంటే రాతపూతలకు నోచుకోక, జనసామాన్యం నోళ్ళల్లో భద్రంగా వుంటూవున్న భాషా సంపద.

ఈ సామెతలు సామాజిక జీవనంతోపాటు పయనించి ఇతర భాషల్లోకి ప్రవేశిస్తాయి. మన భారతదేశంలోని అన్ని భాషల్లోని సామెతలను సంతరించి పోల్చిచూస్తే వానిలో ఏకాత్మ భాసిస్తుంది. మన పురాణ గాధలన్నీ సామెతలుగా రూపొందాయి. మన సామాజిక జీవనానికి సామెతలు దర్పణం పట్టినవి ఆయుర్వేద జ్యోతిర్వేదాది శాస్త్రాల రహస్యాలు పామరులు అర్థంచేసుకొని ప్రచారం చేసిన తీరుతెన్నులు వీటిలో కన్పిస్తుంటాయి. ఇక వ్యవసాయ ప్రధానమైన మన జాతీయ జీవితంలోని ఎన్నో అంశాలకు ఈ సామెతలు సంకేతాలుగా నిలిచాయి. 'యువభారతి' యీ సామెతలను ఏర్చికూర్చి ప్రజల కందిస్తున్నది.

Preview download free pdf of this Telugu book is available at Praja Sooktam
Comment(s) ...

PRAJASUKTHAM LO MEERU VRASINA SUKTULU CHAALAA BAAGUNNAI