• Praja Sahiti September 2014
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజాసాహితి సెప్టెంబరు 2014

    Praja Sahiti September 2014

    Author:

    Publisher: Jana Sahiti

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


జన సాహితి వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. సెప్టెంబరు 2014 సంచిక ఇది. ఈ సంచికలో:
సంపాదకీయం: వర్తమాన సాంస్కృతిక కీకారణ్యంలో...
సమకాలీనం: గజ్జెల కోడి-గరుడపక్షి ... దివికుమార్
కథ : చెట్టు - తుర్లపాటి రామమోహన్‌రావు
కథ : గాయంతో మాటామంతి - డా. గోపరాజు నారాయణరావు
ఛాయరాజ్ స్మృతిలో: నిబద్ధ విప్లవోద్యమ కవి - జనసాహితి
నబారుణ్ స్మృతిలో: సాహిత్య తీవ్రవాది - బాలాజీ (కోల్‍కత)
వాసిరెడ్డి స్మృతిలో: 'పోతుగడ్డ' నాటకానికి ముందుమాట ...
సమీక్ష: 'దృశ్యం' సినిమాలో అదృశ్యమైనదేది? - జి.వి.భద్రం
వ్యాసం: పాలస్తీనా ఏం చేయాలి? - శ్యాం
వ్యాసం: ఘెట్టో - ఎం.టి.ఖాన్
సాంస్కృతికాంశాలు: మరో నూతన విద్యావిధానం
కదిలే చరిత్ర: పాలస్తీనా కవితలు
వ్యంగ్యం: కాకుల పార్లమెంట్ - సుబ్రహ్మణ్య భారతి
కవితలు: ప్రేరణ, తన్నీరు నాయబ్ రసూల్, నార్ల, కొత్తపల్లి హరిబాబు, పి.దస్తగిరి, గార సత్యం, ప్రజాసాహితి నాగరాజు
ధారావాహిక : మానవ సమాజ పరిమాణం: 21 - రచన: డా. ఆర్కే
బాల సాహితి : క్రాంతి, స్వాతి, ఉష, జె.రాజు, మచ్చ ప్రభాకర్, రాము, వర్ష, జి.సాయితేజ
సంతాపాలు: ఎం.టి.ఖాన్, పందరబోయిన సాంబశివరావు, యు.ఆర్.అనంతమూర్తి
శీర్షిక: సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు -46 - 'పరిశోధన'
శీర్షిక: స్వచ్ఛంద గ్రంథాలయాలు:13 - శ్రీ గౌరీ గ్రంథాలయం, అనకాపల్లి-16
శీర్షిక: ముప్ఫై ఏళ్ళ క్రితం ప్రజాసాహితి
చైతన్యవాహిని
ఈ పుస్తకాలు అందాయి
జనసాహితి ప్రచురణలు
అక్షరనివాళి: సుంకర సత్యనారాయణ - సింగంపల్లి అశోక్‌కుమార్

Preview download free pdf of this Telugu book is available at Praja Sahiti September 2014