• Praja Sahiti October 2013
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజాసాహితి అక్టోబరు 2013

    Praja Sahiti October 2013

    Author:

    Publisher: Jana Sahiti

    Pages: 56
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జన సాహితి వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. అక్టోబరు 2013 సంచిక ఇది. ఈ సంచికలో:
సంపాదకీయం1: ప్రజావిప్లవ.... కవి ఛాయారాజ్
సంపాదకీయం2: అధికారం కోసం మత విద్వేషం
ఛాయారాజ్ పై : -
శ్రీకాకుళం కావ్యం రెండవ ముద్రణ ముందుమాట - బహుదా
శ్రీకాకుళం కావ్యంపై డా. ఆవంత్స సోమసుందర్
ఛాయారాజ్ కవితలు
'కారువాకి' నవల పరిచయం - డా. బి. సూర్యసాగర్
తెలుగు సాహిత్యంపై ఛాయారాజ్ వ్యాసం
కవి ఛాయారాజ్ ఒక రసస్పర్శ (వ్యాసం)- పి.ఎస్. నాగరాజు

ఛాయారాజ్ రచనలపై స్పందనలు
విరమణ అంటే ముగింపు కాదు- ఛాయారాజ్
ఛాయారాజ్‌కు నివాళి- బెందాళం కృష్ణారావు
అతనొక తుపాకీ ఎక్కుపెట్టిన సంకల్పం- దూసి ధర్మారావు
ఒక అమ్మ - ఒక భాష - డా. జర్రా అప్పారావు

శ్రీకాకుళ్ పోరాట ఛాయ - ఎ.ఎన్.నాగేశ్వరరావు
విప్లవోద్యమ కవి ఛాయారాజ్- డా. బి. సూర్యసాగర్
ఛాయారాజ్‌కు నివాళి - పి.ఎస్
సాహిత్య పురస్కారోపన్యాసం - ఛాయారాజ్‌
దీర్ఘకావ్యాల వైతాళికుడు- నిర్మలానంద
నిబ్బరంగా ఉందాం - నిర్భయమెందుకూ! - ఛాయారాజ్‌
చైతన్యవాహిని
ఛాయారాజ్‌ గురించి
కథ : ఒక విప్లవమాత ఆత్మకథ - ఎస్.వి.ఎస్. నాగభూషణ్
ధారావాహిక : పాశ్చాత్య సాహిత్య పరిచయం 38 - ఫ్రాంక్ నారిస్- గ్రాహం ఫిలిప్స్ - రచన: అప్టన్ సింక్లైర్, అనువాదం: ముక్తవరం పార్థసారథి
ధారావాహిక : మానవ సమాజ పరిమాణం: 9 - రచన: డా. ఆర్కే
కవితలు: పి.ఎస్. నాగరాజు, శ్రీశైలం నూకాచారి, అరసవిల్లి క్రిష్ణ, జనజ్వాల, సీమస్ హినీ
శీర్షిక: ముప్ఫై ఏళ్ళ క్రితం ప్రజాసాహితి - అక్టోబరు 1983
సంతాపాలు: సి.కె.నారాయణరెడ్డి, సుంకర శివరామయ్య, తమ్మారెడ్డి క్రిష్ణమూర్తి
అక్షర నివాళి: ఛాయారాజ్ - సింగంపల్లి అశోక్‌కుమార్

Preview download free pdf of this Telugu book is available at Praja Sahiti October 2013
Comment(s) ...

Actual book cost: Rs. 20/-, but ebook is Rs. 30/-.

Kinige should allow to buy this wonderful magazine for Rs. 20/-.

Please don't mind. I am just requesting.
Thanks.