• Praja Sahiti November 2014
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజాసాహితి నవంబరు 2014

    Praja Sahiti November 2014

    Author:

    Publisher: Jana Sahiti

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


జన సాహితి వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. నవంబరు 2014 సంచిక ఇది. ఈ సంచికలో:
సంపాదకీయం: ప్రజలే చరిత్ర నిర్మాతలు
సమకాలీనం: కుహానా లౌకికవాద - మతవాద సంస్కృతులు - దివికుమార్
కథ : పాటకు మరణం లేదు - డా. దిలావర్
కథ : నాకు నువ్వు నీకు నేను - అడపా రామకృష్ణ
అనువాద కథ : 'అబ్బా'- బెంగాలీ: నబారుణ్ భట్టాచార్య, తెలుగు: కోల్‍కతా బాలాజీ
గల్పిక : కొత్త రాజావారి ప్రచార తుపాను - ఓవివియస్. రామకృష్ణ
స్కెచ్ : "మితవాదం" సల్తికోవ్ - శ్చెద్రీన్ - అనువాదం: నాగభూషణ్
సమీక్ష: "దుఃఖానంతరదృశ్యం" - వఘల శివకుమార్
పరిచయం: 'స్ఫూర్తి'నిచ్చే 'జనం' పాటలు - చెరుకూరి సత్యనారాయణ
పరామర్శ: నెలవారీ తెలుగు కథల విహంగ వీక్షణం - డా. శాంతికుమార్
వ్యాసం: పాశ్చాత్య పురాణ కావ్యాలు - జి.వి. భద్రం
ధియేటర్ కబుర్లు : కోర్టు మార్షల్ - కోల్‍కతా బాలాజీ
సందేశం: అరసం 17వ రాష్ట్ర మహాసభకు - జనసాహితి
కవితలు: పల్లెపట్టు నాగరాజు, దర్భశయనం శ్రీనివాసాచార్య, చోడవరం లక్ష్మీకుమారి, సడ్లపల్లె చిదంబరరెడ్డి, ఎస్. ఎల్. ఎన్. రావు, జనజ్వాల
ధారావాహిక : మానవ సమాజ పరిమాణం: 23 - రచన: డా. ఆర్కే
బాల సాహితి : లక్ష్మణరావు పతంగే, అపరాజిత, సి. ప్రణయజ, టి. సంధ్య, బండారి రాజ్‍కుమార్
శీర్షిక: సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు -48 & 49 - వాఙ్మయి, తెలుగు
శీర్షిక: స్వచ్ఛంద గ్రంథాలయాలు:15 - వివేకానంద గ్రంథాలయం, శ్రీకాకుళం
సంతాపాలు: విద్యుల్లత విజయకుమార్, ఎన్.కె. రామారావు, కుంజం కృష్ణన్, ప్రీతి బెనర్జీ
ప్రకటన: వట్టికోట శతజయంతి
చైతన్యవాహిని
ఈ పుస్తకాలు అందాయి
జ్ఞాపకం: తమ్మారెడ్డి సూర్యనారాయణ
అక్షరనివాళి: పైడి తెరేష్‍బాబు- జనసాహితి

Preview download free pdf of this Telugu book is available at Praja Sahiti November 2014