• Praja Sahiti November 2013
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజాసాహితి నవంబరు 2013

    Praja Sahiti November 2013

    Author:

    Publisher: Jana Sahiti

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జన సాహితి వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. నవంబరు 2013 సంచిక ఇది. ఈ సంచికలో:
సంపాదకీయం1: రావూరి భరధ్వాజకు నివాళి...
సంపాదకీయం2: నిధులూ నిక్షేపాల వెంట కలల పరుగులు
కథ : యోధత్రయం - కొడవటిగంటి కుటుంబరావు
కథ : రోగం కుదిరింది - హిందీ మూలం: యశ్‌పాల్, అను: దండిభొట్ల నాగేశ్వరరావు
గురజాడపై : గురజాడ గొప్పజాడ సాధు సుబ్రహ్మణ్య శర్మ
పరిచయం: 'మా నాయన బాలయ్య' - బత్తుల రమాసుందరి
స్మృతి: "కాబూలీవాడి బెంగాలీ భార్య" - బాలాజీ (కొల్‍కత)
స్మృతి: శాలిహుండం కొండ - దాసరి రామచంద్రరావు
వ్యాసం భండారు అచ్చమాంబ కథా వస్తువులు : - షేక్ మహబూబ్ బాషా (లక్నో)
ప్రసంగ వ్యాసం : ఛాయరాజ్ 'శ్రీకాకుళం' కావ్యం: - దర్భశయనం శ్రీనివాసాచార్య
కవితలు: ఎరుకలపూడి గోపీనాథరావు, నిశితాపి, రామ్మోహన్, చింతాడ తిరుమలరావు, పాణింగిపల్లి ఉమాశంకర్, ఈ వేమన
ధారావాహిక : పాశ్చాత్య సాహిత్య పరిచయం 39 - ఓ హెన్రీ - రచన: అప్టన్ సింక్లైర్, అనువాదం: ముక్తవరం పార్థసారథి
ధారావాహిక : మానవ సమాజ పరిమాణం: 9 - రచన: డా. ఆర్కే
బాల సాహితి : వినయ్, మెండ సుష్మ, భూపాల్, ప్రియాంక, బి. మంజు, గుర్రం లక్ష్మీప్రసన్న
గ్రంథాలయాలు-5: శ్రీ వీరేశలింగకవి సమాజ గ్రంథాలయం, కుముదవల్లి
శీర్షిక: సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు - 'శారద'
శీర్షిక: ముప్ఫై ఏళ్ళ క్రితం ప్రజాసాహితి
చైతన్యవాహిని
ఈ పుస్తకాలు అందాయి
సంతాపాలు: డా. వై.ఆర్.కె., బరంపురం సుబ్రహ్మణ్యమ్
అక్షర నివాళి: తుమ్మల వెంకట్రామయ్య - సింగంపల్లి అశోక్‌కుమార్

Preview download free pdf of this Telugu book is available at Praja Sahiti November 2013