-
-
ప్రజాసాహితి మే 2014
Praja Sahiti May 2014
Author: Janasahiti
Publisher: Jana Sahiti
Pages: 48Language: Telugu
జన సాహితి వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. మే 2014 సంచిక ఇది. ఈ సంచికలో:
సంపాదకీయం: నేతి బీరలో నెయ్యెంత?...
సమకాలీనం: తొలగుతున్న 'అభివృద్ధి' ముసుగు... దివికుమార్
కథ : ఓటు ప్రశ్న - సి. హెచ్. మధు
స్కెచ్ : ఆరో తసంకం (సారీ సంతకం)- డి.ఆర్. ఇంద్ర
సాహితీవ్యక్తిత్వాలు : విశ్వమోహనరెడ్డి, కాళోజీ
ప్రసంగ వ్యాసం: లాటిన్ అమెరికా ఒంటరితనం - మార్క్వెజ్
సాహిత్య వ్యాసం: మాంత్రిక వాస్తవికత - గూడ శ్రీరాములు
సాహిత్య వ్యాసం: రాచపాళెం కవిత్వంలో రాయలసీమ ఆర్తనాదం - తవ్వా వెంకటయ్య
సాహిత్య నివాళి: హిందీ నవలా రచయిత అమర్‌కాంత్
పుస్తక సమీక్ష: వరేణ్య ఇంగ్లీషు రచనలు - కొత్తపల్లి రవిబాబు
పరిచయాలు: నందగోపాల్ రచన: "సినిమాగా సినిమా" - పరుచూరి
పరిచయాలు: వెంకటగిరి సంస్థాన సాహిత్యం - చరిత్ర
మరో స్పందన: పాపినేని శివశంకర్ కవితపై: - ప్రభారవి
ప్రతిస్పందన: - అరసవిల్లి శ్రీకృష్ణ లేఖపై - కొప్పర్తి
మే డే సందర్భంగా: - ఉపరితల గనులు- కార్మిక జనులు - మందరపు హైమవతి
కవితలు: మచ్చ ప్రభాకర్, వినయ్, మేరెడ్డి యాదగిరిరెడ్డి, కళాగోపాల్, మూడగాని మధు, ఓ.వి.వి.యస్. రామకృష్ణ, తమ్మినేని అక్కిరాజు
ధారావాహిక: మానవ సమాజ పరిమాణం: 17 - రచన: డా. ఆర్కే
బాల సాహితి : 18 వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం - భూపాల్
గ్రంథాలయాలు-10:13: వర్థమాన సమాజ గ్రంథాలయం, నెల్లూరు
సంతాపం: జె. రవి
శీర్షిక: సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు -42 - 'ఆనందభారతి'
శీర్షిక: మన తెలుగుని రక్షించుకుందాం: - డా. దాసరి
రామకృష్ణప్రసాద్
శీర్షిక: ముప్ఫై ఏళ్ళ క్రితం ప్రజాసాహితి
సాహిత్య సాంస్కృతికాంశాలు
చైతన్యవాహిని
ఈ పుస్తకాలు అందాయి
అక్షర నివాళి: ఉన్నవ లక్ష్మీనారాయణ - సింగంపల్లి అశోక్‌కుమార్
