-
-
ప్రజాసాహితి మార్చి 2014
Praja Sahiti March 2014
Author: Janasahiti
Publisher: Jana Sahiti
Pages: 48Language: Telugu
జన సాహితి వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. మార్చి 2014 సంచిక ఇది. ఈ సంచికలో:
సంపాదకీయం: స్త్రీ విముక్తి సంఘటన - కరపత్రం ...
సమకాలీనం: తొండి రాజకీయాలు... దివికుమార్
కథ: మత్తు - సి.హెచ్. మధు
స్కెచ్ :జాతర - డి.ఆర్. ఇంద్ర
గురజాడపై : గురజాడ - మాండలికభాషా ప్రభావం - కాండూరి సీతారామచంద్రమూర్తి
పుస్తక సమీక్ష: సాధికారత- సవాళ్ళు- చైతన్యం - వి. ప్రతిమ
పుస్తక సమీక్ష: సింగమనేని నారాయణ కథలు - శ్రీశైలం నూకాచారి
నివాళి: నామ్‌దేవ్ ఢసాల్: - మచ్చ ప్రభాకర్
పరిచయం: తాతా రమేష్‌బాబు రెండు పుస్తకాలు
పరిచయం: గోండీ భాష గురించి -
ప్రతిస్పందన: నువ్వూ నేను... వాడు (కవిత) - ఓ.వి.వి.యస్. రామకృష్ణ
కవితలు: భండారు విజయ, అయినాల కనకరత్నాచారి, డా. తక్కోలు మాచిరెడ్డి, సడ్లపల్లె చిదంబరరెడ్డి, సి.హెచ్.వి. బృందావనరావు, మండవ సుబ్బారావు, తుర్లపాటి రామమోహనరావు
ధారావాహిక : పాశ్చాత్య సాహిత్య పరిచయం 43 : అప్టన్ సింక్లైర్- ముక్తవరం పార్థసారథి
ధారావాహిక : మానవ సమాజ పరిమాణం: 15 - రచన: డా. ఆర్కే
బాల సాహితి : కె. భవాని, రెడ్ది సీతమ్మ, డి. వెంకట ప్రసాద్, నూరపు రూపావతి, లింగిభేరి మౌనిక, పి. హరీష్, కె. నీలిమ, చిట్టి లలిత, అనూష, భూపాల్, పసిడిమొగ్గ పరిచయం
గ్రంథాలయాలు-9: శ్రీ చైతన్య గ్రంథాలయం, వేములవాడ
సంస్మరణ: ప్రజావాగ్గేయకారుడు పీటర్ సీగర్
సంస్మరణ: ఆచార్య రోణంకి అప్పలస్వామి- డా. బి.వి.ఎ. రామారావు నాయుడు
శీర్షిక: సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు -40 - 'సాహిత్యపరిషత్పత్రిక'
శీర్షిక: ముప్ఫై ఏళ్ళ క్రితం ప్రజాసాహితి
సాహిత్య సాంస్కృతికాంశాలు
చైతన్యవాహిని
ఈ పుస్తకాలు అందాయి
అక్షర నివాళి: వట్టికొండ విశాలాక్షి - సింగంపల్లి అశోక్‌కుమార్
Could you please make this eBook's price to 20/- as the hard copy?