• Praja Sahiti March 2012
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజాసాహితి మార్చి 2012

    Praja Sahiti March 2012

    Author:

    Publisher: Jana Sahiti

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జన సాహితి ప్రచురణ వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. మార్చి 2012 సంచిక ఇది. ఈ సంచికలో:
200వ జయంతి: ఛార్లెస్ డికెన్స్
1.సంపాదకీయం1: క్షీణ సంస్కృతుల ప్రేరకం - మద్యం!
2.సంపాదకీయం2: అష్టావక్ర.... బడ్జెట్
3. కథ : మరొక సావిత్రి - హిందీ: దర్శక్, తెలుగు: ప్రశాంత్
4 కథ : వలలో సేపలు - శ్రీశైలం నూకాచారి
5. వ్యాసం : జెన్నీ మార్క్స్- వి.కె.టి.మహాలక్ష్మి
6. వ్యాసం : కన్యక - ఛాయరాజ్
7. సమీక్ష : పి. సత్యవతి కథా సాహిత్యం - బి. సూర్యసాగర్
8. సమీక్ష : మనుషులు చేసిన దేవుళ్ళు - పాండురంగ వరప్రసాద్
9. సమీక్ష : హిత సూచని - వకుళాభరణం రామకృష్ణ
10. సినిమా సమీక్ష : బూతుల బిజినెస్‌మేన్- సామాన్య
11. కవితలు - ప్రొ. కె.శంకర్, ఎరుకలపూడి గోపీనాధరావు, శిఖా ఆకాష్, రాజ్యలక్ష్మి
12. పాట : చంపకురా - సహచరి
13. అనువాద కవితలు - కుమారి శ్వేత: అనువాదం - నిర్మలానంద
14. వ్యంగ్యం: అయ్యో! యెస్! - డి. ఆర్. ఇంద్ర
15. ధారావాహిక : పాశ్చాత్య సాహిత్య పరిచయం 20 - 1850ల ఫ్రెంచ్, జర్మన్ కళాకారులు
16. ధారావాహిక : అనువాద నవల - హిరోషిమా-8 - రచన: రోమన్ కిమ్, అను: కొడవటిగంటి కుటుంబరావు
17. శీర్షిక: సంభాషణం-2: త్యాగం - భగత్‌సింగ్
18. శీర్షిక : సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు -25 ' ప్రమిద '
19. శీర్షిక: బాల సాహితి - గౌతమ బుద్ధుడు, టి మనోహర్, బి. సుధీర్ కుమార్, డి. నటరాజ్, డి.శ్రీనివాస రావు, పి. భీమ శంకర్, సోమేశ్వరరావు, ఎన్. వంశీ
20. శీర్షిక: మన తెలుగుని రక్షించుకుందాం : నేటి తేట తెలుగు - గిడుగు వెంకటరామమూర్తి
21. శీర్షిక: వాడని మందారాలు - 4 : వేటూరి
22. శీర్షిక: ముప్పై ఏళ్ల క్రితం ప్రజాసాహితి మార్చి1982 సంచికలు
23. నివాళి : మొఘిని తబుస్సమ్
24. ప్రజాసాహితి పిలుపు
25. ఉత్తరాలు
26. కలగూరగంప: - శ్రీనివాస చక్రవర్తి - 'ఆజ్ఞేయ' ; చైతన్యవాహిని; ఈ పుస్తకాలు అందాయి
27. అక్షర నివాళి - 30 : మాధవపెద్ది గోఖలే - సింగంపల్లి అశోక్ కుమార్

Preview download free pdf of this Telugu book is available at Praja Sahiti March 2012