-
-
ప్రజాసాహితి జూన్ 2014
Praja Sahiti June 2014
Author: Janasahiti
Publisher: Jana Sahiti
Pages: 48Language: Telugu
జన సాహితి వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. జూన్ 2014 సంచిక ఇది. ఈ సంచికలో:
సంపాదకీయం: ప్రజల కన్నీళ్ళు తుడవాలంటే...
సమకాలీనం: ఎన్నికలైపోయాక దేశమంతా ఎలా వుంటుంది?... పతంజలి
కథ : ఈ చదువులు మనకొద్దు - తుర్లపాటి రామమోహనరావు
కథ : బహాదుర్ - హిందీ: అమర్‌కాంత్, అను: నిర్మలానంద
శేఖర్ స్మృతిలో : - శ్యాంమోహన్, మోహన్, శ్రీధర్, సురేంద్ర, అఫ్సర్
పుస్తక సమీక్ష: నవీన్ - సప్తవర్ణాల హరివిల్లు - దివికుమార్
పుస్తక సమీక్ష: ముజఫర్‌నగర్ మారణకాండ - పి.ఎస్. నాగరాజు
సాహితీవ్యక్తిత్వాలు : రాహుల్ జీ తో నా పరిచయం - సంజీవదేవ్
వ్యాసం: మంచి సినిమా చూతము రారండి - బాలాజీ (కొల్కతా)
పరిచయం: కాళోజి ఉత్సవ్ పత్రిక
ప్రసంగం: మల్లాది సుబ్బమ్మ
కవితలు: రావి రంగారావు, డా. డి. ఎల్. విద్యా, బృందావనరావు, వేణు సంకోజు, కె. ఆంజనేయకుమార్, దివి నరసింహారావు, పి.రాజ్యలక్ష్మి, పి. రసూల్‌ఖాన్, పి. మోహనరావు, కన్నెగంటి వెంకటయ్య
ధారావాహిక : మానవ సమాజ పరిమాణం: 18 - రచన: డా. ఆర్కే
బాల సాహితి : అన్వేషి, డి. నటరాజ్, పాశికంటి సాయినాథ్, ఒగ్గు మనస్విని, అయినాల కనకరత్నాచారి, ఎస్. దేవేందర్, బి. మంజు
గ్రంథాలయాలు-11:14: ప్రగతిపథంలో విశాఖ పౌరగ్రంథాలయం - డా. డి. వి. సుబ్బారావు
సంతాపం: కార్టూనిస్ట్ శేఖర్,మల్లాది సుబ్బమ్మ
శీర్షిక: సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు -43 - 'లలిత'
శీర్షిక: మన తెలుగుని రక్షించుకుందాం: - తెలుగువాణి
శీర్షిక: ముప్ఫై ఏళ్ళ క్రితం ప్రజాసాహితి
సాహిత్య సాంస్కృతికాంశాలు
చైతన్యవాహిని
ఈ పుస్తకాలు అందాయి
సాహిత్య అకాడెమి ప్రచురణలు
అక్షర నివాళి: త్రిపురనేని రామస్వామి - సింగంపల్లి అశోక్‌కుమార్
