-
-
ప్రజాసాహితి జూలై 2014
Praja Sahiti July 2014
Author: Janasahiti
Publisher: Jana Sahiti
Pages: 48Language: Telugu
జన సాహితి వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. జూలై 2014 సంచిక ఇది. ఈ సంచికలో
సంపాదకీయం: కొత్త పాలకముఠాలు పాత సాంస్కృతిక విధానాలు...
సమకాలీనం: అమెరికా సృష్టించిన సుడిగుండం... దివికుమార్
కథ : ఆయుధం - ఆర్.రాధిక
కథ : అంటరాని దేవుఁడు - జయశంకరప్రసాద్
కథ: అనగగనగా ఒక ఊరు - నౌగాపు
జాషువా స్మృతిలో- దళిత ఆవేదనా కావ్యం 'గబ్బిలం' : - పిల్లి వాసు
పుస్తక సమీక్ష: తిరుగుబాటు స్త్రీల కవి ఛాయరాజ్ - రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
పుస్తక సమీక్ష: జీవరసాగ్ని సౌందర్య దర్శనం - డా. కాకుమాని శ్రీనివాసరావు
పుస్తక సమీక్ష: మానవీయ అభిభాషణ - డా. దిలావర్
పుస్తక సమీక్ష: ఒక వేకువ కోసం - వఝల శివకుమార్
వ్యాసం:మరపురాని ఫుట్‌బాల్ సినిమాలు - బాలాజీ
రూపకం: శాంతి సాధించారు - 'శారద'
సాంస్కృతికాంశం: ప్రొ. జోసఫ్‌పై దాడి స్పందన: వరుణ జపాలు, శుభ ముహూర్తాలు - అరుణరేఖ
పరిచయం: క్యాస్ట్ కాన్సర్
కవితలు: సి.హెచ్. మధు, మండవ సుబ్బారావు, తమ్మినేని అక్కిరాజు, గార సత్యం, ఈతకోట సుబ్బారావు, ఉప్పెన, ఎస్. శంకరరావు, యక్కలూరి శ్రీరాములు, నూనెల శ్రీనివాస్, తెన్నేటి సూరి, బి. నాగేశ్వర రావు
ధారావాహిక : మానవ సమాజ పరిమాణం: 19 - రచన: డా. ఆర్కే
బాల సాహితి : సమతారావు, శ్రీశ్రీ, రాళ్ళబండి సాయి, భూపాల్, బి. మంజు, దేవేందర్, చదువుల క్రాంతి, దేవి ప్రసాద్, ఒగ్గు మనస్విని
గ్రంథాలయాలు-12: 15: హనుమంతరాయ గ్రంథాలయం
సంతాపం: కా. కానేటి మోహనరావు, ముప్పన రుక్మిణి
శీర్షిక: సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు -44 - 'ప్రవాహవాణి'
శీర్షిక: ముప్ఫై ఏళ్ళ క్రితం ప్రజాసాహితి
చైతన్యవాహిని
ఈ పుస్తకాలు అందాయి
జనసాహితి ప్రచురణలు
అక్షర నివాళి: గోపరాజు రామచంద్రరావు - సింగంపల్లి అశోక్‌కుమార్
