• Praja Sahiti July 2013
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజాసాహితి జులై 2013

    Praja Sahiti July 2013

    Author:

    Publisher: Jana Sahiti

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జన సాహితి వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. జులై 2013 సంచిక ఇది. ఈ సంచికలో:
సంపాదకీయం1: ప్రభుత్వ వైఫల్యాల పర్యవసానమే హిమాలయ సునామీ
సంపాదకీయం2: దేశమంత ఘన సంపద
కథ : మంత్రిగారి సర్జరీ - అయినాల కనకరత్నాచారి
కథ : పనిముట్లు- డా. జి.వి. కృష్ణయ్య
గురజాడపై : కన్యాశుల్కం - హాస్యం ఆచార్య ఎస్. గంగప్ప
స్వీయచరిత్ర : ఆలూరి భుజంగరావు - గమనాగమనం
పుస్తక సమీక్ష: 'ఆహ్వానం' సంపాదకీయాలు - బి. లలితానంద్
పుస్తక సమీక్ష: ముత్తేవి రవీంద్రనాథ్ రచన 'ఇలియడ్': - కొత్తపల్లి రవిబాబు
పుస్తక సమీక్ష: తాతా రమేష్ బాబు 'నా దేశం': - చోడవరం రామకృష్ణ
వ్యాసం : గుర్రం జాషువా కవితా చారిత్రకతత్త్వం - కాత్యాయనీ విద్మహే
గల్పిక : కార్పోరేట్లా -
మజాకానా: - కె. గౌరీశంకర్
స్పందన : భాషపై భారీ దౌర్జన్యం: - బాలాజీ (కోల్‌కతా)
కవితలు: శ్రీనాగాస్త్ర్, లకుమ, భీంపల్లి శ్రీకాంత్, రసూల్ ఖాన్, సి.హెచ్.వి. బృందావనరావు, సిరా
ధారావాహిక : పాశ్చాత్య సాహిత్య పరిచయం 35 - హెన్రీ జేమ్స్ 'మిసెస్ హాంఫ్రీవార్డ్ ' - రచన: అప్టన్ సింక్లైర్, అనువాదం: ముక్తవరం పార్థసారథి
ధారావాహిక : మానవ సమాజ పరిమాణం: 7 - రచన: డా. ఆర్కే
బాల సాహితి : హేమాంజలి, డి. నటరాజ్, ఎ. అమృత, ఎ. సోనియా, బి. మౌనిక, వాన అశ్విని, బి. మణికంఠ, బి. పవన్, సహచరి, భూపాల్
గ్రంథాలయాలు2: గద్దె లింగయ్య గ్రంథాలయం-3, బుక్ ఫెస్టివల్ గ్రంథాలయం-4
వ్యంగ్యం : గే(దె) వద్దు - గో(వు) ముద్దు: - డి. ఆర్. ఇంద్ర
శీర్షిక: సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు - రచన
శీర్షిక: ముప్ఫై ఏళ్ళ క్రితం ప్రజాసాహితి
చైతన్యవాహిని
ఈ పుస్తకాలు అందాయి
సంతాపాలు: కా. గాండ్ల వెంకట్రావు, ఆలూరి భుజంగరావు
అక్షర నివాళి: గరికపాటి రాజారావు - సింగంపల్లి అశోక్‌కుమార్

Preview download free pdf of this Telugu book is available at Praja Sahiti July 2013