• Praja Sahiti August 2014
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజాసాహితి ఆగస్టు 2014

    Praja Sahiti August 2014

    Author:

    Publisher: Jana Sahiti

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
జన సాహితి వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. ఆగస్టు 2014 సంచిక ఇది. ఈ సంచికలో:
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి...
సమకాలీనం: ఉత్తమ క్రీడల వెనుక వికృత నీడలు... దివికుమార్
జ్ఞాపకం చేసుకుందాం: - ఫణిహారం రంగాచారి
కథ : పుత్రుడు - కె. ఎ. అబ్బాస్
గల్పిక : నోట్లెగిరిపోతున్నాయ్... - చోడవరం రామకృష్ణ
కథ: కనువిప్పు - ఏ. సురేష్
సమీక్ష: మానవత్వం పరిమళించిన 'పుట్టిల్లు' కథలు - డా. చావలి శాంతికుమార్
వ్యాసం: అణువిధ్వంసాన్ని చిత్రించిన కార్టూన్ సినిమా - బాలాజీ
వ్యాసం: "ప్రాచీన భారతదేశంలో సాఫీగా సాగిన కులవ్యవస్థ"
కరపత్రాలు - కదిలే చరిత్ర: "సంజీవ్‌దేవ్ జీవితం యువతరానికి స్ఫూర్తిదాయకం"
వ్యాసం: గిడుగు బోధన - డైరెక్ట్ మెథడు: డా. అల్లంసెట్టి చంద్రశేఖరరావు
సాంస్కృతికాంశం: యు.ఆర్. అనంతమూర్తిని అవమానించిన 'నమో బ్రిగేడ్'
స్పందన: ఆస్థానకవి పదవి రాజ్యాంగానికే ఒక మచ్చ - జస్టిస్ పి. ఏ. చౌదరి తీర్పు
సినీ సమీక్ష: దృశ్యం
కవితలు: సి.హెచ్. మధు, ఎన్. ప్రవీణ్‌కుమార్, డా. రాధశ్రీ, సి.వి, ప్రజాశక్తి నాగరాజు, లకుమ, అనిశెట్టి రజిత, ఎరుకలపూడి గోపీనాథరావు, సప్రం గణేష్‌బాబు, దివికుమార్
ధారావాహిక : మానవ సమాజ పరిమాణం: 20 - రచన: డా. ఆర్కే
బాల సాహితి : ఎస్. బాల వంశీకృష్ణ, ఎం.లలిత, ఎం. ప్రీతి, జె. రాజు, ఎల్. మల్లికార్జున్, బి. మంజు, ఎస్. దేవేందర్
సంతాపం: వ్రజనాథ్ రథ్, పి. ఏ. చౌదరి
శీర్షిక: సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు -45 - 'ఉజ్వల'
మన తెలుగును రక్షించుకుందాం
శీర్షిక: ముప్ఫై ఏళ్ళ క్రితం ప్రజాసాహితి
చైతన్యవాహిని
ఈ పుస్తకాలు అందాయి
జనసాహితి ప్రచురణలు
Preview download free pdf of this Telugu book is available at Praja Sahiti August 2014