-
-
ప్రజాసాహితి ఏప్రిల్ 2014
Praja Sahiti April 2014
Author: Janasahiti
Publisher: Jana Sahiti
Pages: 48Language: Telugu
జన సాహితి వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. ఏప్రిల్ 2014 సంచిక ఇది. ఈ సంచికలో:
సంపాదకీయం: చీకట్లోంచి... చిమ్మచీకట్లోకి ...
సమకాలీనం: మోసకారి ఎన్ని'కళ'లు... దివికుమార్
కథ : స్వీకారం - ఎస్. వి. యస్. నాగభూషణ్
కథ : సినిమాతీస్తా - తమ్మినేని అక్కిరాజు
స్కెచ్ : వో(నో)టు తల్లికి కోటి దండాలు - డి.ఆర్. ఇంద్ర
సాహితీవ్యక్తిత్వాలు : విశ్వమోహనరెడ్డి, కాళోజీ
పుస్తక సమీక్ష: గుంటూరు కథలు - చెరుకూరి సత్యనారాయణ
సినిమా సమీక్ష: చక్రవ్యూహ్ - చే
మరో స్పందన: 'నువ్వు నేను' కవితపై: - శివాజీరావు
స్పందన: అరసవిల్లి శ్రీకృష్ణ
కవితలు: కొల్లు వరప్రసాదరావు, నిఖిలేశ్వర్, సి. భవానీదేవి, సి.హెచ్. ఆంజనేయులు, విశ్వమోహనరెడ్డి, కంచరాన భుజంగరావు, కె. ఆంజనేయకుమార్, డా. జి.వి. కృష్ణయ్య
ధారావాహిక : మానవ సమాజ పరిమాణం: 16 - రచన: డా. ఆర్కే
బాల సాహితి : ఎన్. మురళి, సమతారావు, సాహిర్, ప్రజాసాహితి నాగరాజు, జీవన్, యం. మహిన్
గ్రంథాలయాలు-10: సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్
సంతాపం: జానమద్ది హనుమచ్ఛాస్త్రి
పునర్ముద్రణ: గుజరాత్ అభివృద్ధిలో కొన్ని నిజాలు
శీర్షిక: సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు -41 - 'ప్రజా ప్రభాతం'
శీర్షిక: ముప్ఫై ఏళ్ళ క్రితం ప్రజాసాహితి
సాహిత్య సాంస్కృతికాంశాలు
చైతన్యవాహిని
ఈ పుస్తకాలు అందాయి
అక్షర నివాళి: అట్లూరి పిచ్చేశ్వరరావు - సింగంపల్లి అశోక్‌కుమార్
