-
-
ప్రజాసాహితి ఏప్రిల్ 2013
Praja Sahiti April 2013
Author: Janasahiti
Publisher: Jana Sahiti
Pages: 48Language: Telugu
జన సాహితి వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. ఏప్రిల్ 2013 సంచిక ఇది. ఈ సంచికలో:
సంపాదకీయం-1: శ్రీలంకలో 'తమిళుల హననం'....పై
సంపాదకీయం-2: భారతదేశం పరుపు సప్త సముద్రాల్లో
కథ : పరిణామం - జయంతి పాపారావు
కథ : సత్యసుందరం - చందు నాగేశ్వర రావు
గురజాడ : నేటి సమాజానికి గురజాడ ఇంకా అవసరమే- పిల్లి వాసు
వ్యాసం : కొమ్మిరెడ్డి విశ్వమోహనరెడ్డి నవలా సాహిత్యంపై - ఎస్.వి.ఎస్ నాగభూషణ్
వ్యాసం : కొ.కు 'బుద్ధికొలత వాదం'- డా. సూర్యసాగర్
వ్యాసం : భగత్‌సింగ్‌పై పుస్తకానికి ముందుమాట: - జగ్మోహన్సింగ్
పుస్తక సమీక్ష: వల్లంపాటి నవలలు - కె.పి. అశోక్ కుమార్
పుస్తక సమీక్ష: "రెప్పల వంతెన" వర్మ కవిత్వం - ప్రజాసాహితి నాగరాజు
కవితలు: సి.హెచ్. ఆంజనేయులు, చైతన్య ప్రకాశ్, శిఖా ఆకాశ్, లెనిన్ శ్రీనివాస్, ఈతకోట సుబ్బారావు, సడ్లపల్లె చిదంబర రెడ్డి
ధారావాహిక : పాశ్చాత్య సాహిత్య పరిచయం 32 - 'నీషే, వెర్హారెన్, స్పిన్బర్గ్ ' - రచన: అప్టన్ సింక్లైర్, అనువాదం: ముక్తవరం పార్థసారథి
ధారావాహిక : మానవ పరిమాణం: ప్రాచీన చరిత్ర 4 - రచన: డా. ఆర్కే
ధారావాహిక : ముప్ఫై ఏళ్ళ క్రితం ప్రజాసాహితి
బాల సాహితి : కొత్తపల్లి హరిబాబు, టి. మనోరమ, ఎ. ప్రియాంక, డబ్య్లు. లివింగ్స్టన్ వార్నెడో, వి. ఆర్. శర్మ, భూపాల్, డా. రాధాశ్రీ
శీర్షిక: మన తెలుగుని రక్షించుకుందాం: - జాన్ బర్నబాస్ చిమ్మె
శీర్షిక: సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు - జముకు
శీర్షిక: మహామేళా మహామోళీ - డి. ఆర్. ఇంద్ర
చైతన్యవాహిని
ఈ పుస్తకాలు అందాయి
సంభాషణం: వీర దేశభక్తుడు ఛావెజ్
సంతాపం: చలమాల ధర్మారావు
అక్షర నివాళి: వట్టికోట ఆళ్వారుస్వామి - సింగంపల్లి అశోక్‌కుమార్
గమనిక: ప్రజాసాహితి ఏప్రిల్ 2013 ఈ-మాగజైన్ ఫైల్ సైజు 8.05 MB
