• Praja Geyalu
  • Ebook Hide Help
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజా గేయాలు

    Praja Geyalu

    Author:

    Pages: 232
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నిమ్మ చక్కన కొమ్మా చక్కన

నిమ్మ చక్కన కొమ్మ చక్కన
నీవు రాసిన రాత చక్కన
నీవు గీసిన గీత చక్కన మాబాబాసాహెబ్ అంబేద్కరుఔ

నీ తల్లి భీమాబాయి నీ తండ్రి రాంజీ
నీ వూరు అంబవాడ నీజిల్లా రత్నగిరి
మహారాష్ట్ర ప్రదేశంబులో మాబాబాసాహేబ్ అంబేద్కరు
పుట్టినట్టి పుణ్యపురుషుడా మాబాబాసాహేబ్ అంబేద్కరు

ఇలలోన దళితులంతా పడుతున్న బాధలకు
అగ్రవర్ణా దురహాంకారము అసలైనా కారణమని
పోరాటం జేయాటంటివా ఓ బాబా సాహెబ్ అంబేద్కరు
పొద్దు పొడుపు కాంతివైతివా మాబాబాసాహేబ్ అంబేద్కరు
Preview download free pdf of this Telugu book is available at Praja Geyalu