-
-
ప్రజ్ఞాపూర్ చౌరస్తా
Pragnapur Chowrasta
Author: Itha Chandraiah
Publisher: Jatheeya Sahithya Parishath
Pages: 111Language: Telugu
Description
చంద్రయ్య గారి చూపులో నిశితత్వముంది. ఆలోచనలో నిగూఢత వుంది.మాటల్లో మందారాలున్నాయి. కథా రచన ఆయనకు పట్టుబడింది.
- డా. పోరంకి దక్షిణామూర్తి
ఐతా చంద్రయ్య మధుర వచన, రచనాధురీణుడైన మహనీయ శిల్పి అని కథలోని ప్రతి ఘట్టం, సన్నివేశం చెప్పకనే చెబుతున్నది.
- ఆచార్య రావికంటి వసునందన్
(ఐతా చంద్రయ్య) కథలు - కథాశిల్పం, శైలి, పదప్రయోగం విశిష్టతను, స్వాభావికతను సంతరించికున్నాయి. సామాజిక మానవీయ దర్పణాలు... నిజమైన రచయిత జాతికేం చెయ్యాలో అది చేస్తున్నారు.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి
ఐతా చంద్రయ్య గారి కథలను చదివిన ప్రతి పాఠకుడు ఆలోచనారవంలో మునిగిపోతాడు. కథలలో అభూతకల్పన లేదు. అట్లని కల్పన లేకపోలేదు. అల్పమైన కల్పన జోడించి సృష్టించిన కథే సర్వజనామోదాన్ని చవిచూస్తుంది. అటువంటి సర్వపఠిత జనామోదాన్ని కల్గిస్తున్నాయి ఐతా చంద్రయ్య కథలు.
- విద్యాసాగర్
Preview download free pdf of this Telugu book is available at Pragnapur Chowrasta
Login to add a comment
Subscribe to latest comments
