-
-
ప్రజ్ఞాన రహస్యాలు
Pragnana Rahasyalu
Author: Dr Vaasili Vasanta Kumar
Publisher: Yogaalaya
Pages: 160Language: Telugu
'ప్లెంటీ ఆఫ్ ప్రాణాలెవెల్స్'ను మాస్టర్యోగ సాధనలో చేరుకోవటంవల్ల అనంత ప్రాణశక్తి పొంది మానవఆయుష్షు పెరిగింది. రక్తమాంసాలతో కూడిన మన శరీరం మార్పు చెందకుండా ఉండటం అంటే ముదిమితో దేహం వడలిపోవటం జరగదు ...
మృత్యుస్థితిని పొందిన దేహాలను కొంతకాలంపాటు సశరీరంతో పిలిపించటం సాధ్యమవుతుంది. ప్రాణం పోయినప్పుడు ఉన్న స్థితి అంటే రూపంలోనే మృత్యువుతర్వాత కనిపించినపుడల్లా అదే రూపంలో చూడగలం. అలాగే మాయకు లోనుకాక భూత
భవిష్య వర్తమానాల కాలజ్ఞానం ఏర్పడుతుంది.
ఇంతకీ మాస్టర్యోగ సాధనతో -
* మృత్యువు ఆసన్నమైనవారిని మృత్యుస్థితి నుండి తప్పించి, మరికొంతకాలంపాటు జీవించివుండేలా చేయవచ్చు.
* ప్రాణంపోయిన మనిషిలో ప్రాణప్రతిష్ట చేసి మరికొంతకాలంపాటు ఆయుష్షును పెంచవచ్చు.
* శవదహనం తర్వాత అస్థికలతో కానీ, శవఖననం తర్వాత అవశేషాలతో కానీ మరణించినరూపంతోనే దృశ్యరూపంలోకి తీసుకురావచ్చు.
అయితే 'స్టెబిలిటీ'వల్ల ఇలా మరణించిన మనిషిని మళ్లీ మానవరూపంలోకి తీసుకురావటం మరణించిన రెండుమాసాలవరకు మాత్రమే సాధ్యమవుతుంది.
ఇటువంటి యోగప్రయోగాలు మాస్టర్ సి.వి.వి. గృహస్థుగా ఉంటూ చేసినవే ... సాధించినవే. అందుకే గృహస్థాశ్రమంలో ఉంటూనే 'యోగి' కావాలి ... సన్యాసికానవసరం లేదనేవారు మాస్టర్ సి.వి.వి.

- ₹108
- ₹162
- ₹108
- ₹108
- ₹108
- ₹108
- ₹108
- ₹162
- ₹108
- ₹108
- ₹108
- ₹108