• Practical Sex Guide
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రాక్టికల్ సెక్స్ గైడ్

    Practical Sex Guide

    Pages: 208
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మానవ జీవితంలో... ప్రతివారూ అనుభవించే మధురమైన దశ యవ్వనదశ. ఈ యవ్వనదశను ప్రతి ఒక్కరూ పరిపూర్ణంగా నిర్వహించాలనేది ప్రకృతి నిర్ణయం ఎందుకంటే... ప్రకృతి మన శరీర నిర్మాణాన్ని ఆ విధంగా మలచింది కాబట్టి!
యవ్వనంలో స్త్రీ - పురుషుల మధ్య లైంగికత్వం ప్రధానాంశం. ఇది ఇవాళ ప్రపంచమంతా వివాహ బంధంగా స్వతంత్రమయింది. భార్య - భర్తలయిన ఒక స్త్రీ ఒక పురుషుని మధ్య సంబంధమే ధర్మబద్ధమైనది. చట్టబద్ధమైనది.
కానీ... స్త్రీ పురుషుల లైంగిక విధానాల్లో ఎన్నో తేడాలున్నాయి. వీటివలన... లైంగిక సంతృప్తి విషయంలో ఎన్నో సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. వీటిని... లైంగిక విజ్ఞానంతో ఎవరైనా సులువుగా అధికమించవచ్చనే అవగాహన కలిగించేదే “ప్రాక్టికల్ సెక్స్ గైడ్” అనే ఈ పుస్తకం.
17వ శతాబ్దం నుండి డి-శాడ్ సాచర్ మాధోస్ రచనల ద్వారా... ‘శాడిజం’, ‘మాసోఛిజమ్’ వంటి మానసిక లైంగిక విపరీత ధోరణులను వెలుగులోకి తెచ్చిన క్రాఫ్ట్ ఎబ్బింగ్, హెపలాక్ ఎల్లీస్ రచనల దగ్గర నుండి, తర్వాత మాస్టర్స్ అండ్ జాన్సన్ వరకూ ఎందరో లైంగిక శాస్త్రజ్ఞల రచనలు... మనదేశంలో డా. ప్రకాష్ కొఠారి, డా. జి. సమయం గారి లైంగిక విజ్ఞాన గ్రంథాలు చదివి, ఫిజియాలజిని కూడా బాగా స్టడీ చేయడం వలన నేను లైంగిక విజ్ఞాన పుస్తకాలు వ్రాయగలుగుతున్నాను. అందులో భాగమే ఈ ‘ప్రాక్టికల్ సెక్స్ గైడ్’.

- లక్కోజు రమేష్ బాబు

గమనిక: " ప్రాక్టికల్ సెక్స్ గైడ్" ఈబుక్ సైజు 7mb
Preview download free pdf of this Telugu book is available at Practical Sex Guide