• Prachina Hindu Vignana Ghanata
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రాచీన హిందూ విజ్ఞాన ఘనత

    Prachina Hindu Vignana Ghanata

    Pages: 107
    Language: Telugu
    Rating
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"ప్రాచీన హిందూ విజ్ఞానం సృష్టిలో అత్యంత ఘనమైనదనే విషయం పరమసత్యం. అలాంటప్పుడు "ప్రాచీన హిందూ విజ్ఞాన ఘనత" అంటూ ప్రత్యేకించి ఒక పుస్తకం వ్రాయడం అవసరమంటారా?" అని కొంతమంది శ్రేయోభిలాషులు అడిగారు. నిజానికి ఆ ప్రశ్న కొంతవరకూ సమంజసమైనదే! కానీ నేటి ప్రపంచ సమాజం గతి తప్పుతున్నందున... కొన్ని యథార్థాలను జనావళి ముందు ఉంచవలసిన అగత్యం ఏర్పడింది. దుర్మార్గపు మరియూ విద్వేషపు ఎత్తుగడలవల్ల, హిందూ విజ్ఞానం మసకబారే పరిస్థితులు ముసురుకుంటున్నాయి. మనం ఇప్పటికైనా మేలుకోకపోతే, హిందూజాతి నిర్వీర్యమైపోతుంది. మన పునాదుల్ని మనం సరిగా తెలుసుకోగలిగితేనే, బ్రహ్మాండమైన భవిష్యత్తును నిర్మించుకోగలం. తమ జాతి పూర్వ ఔన్నత్యాలను గుర్తించలేని జాతి, అంతకంతకూ దిగజారి పోవడం తథ్యం. అందుకు ప్రస్తుతం మన హిందూజాతికి ఒక మేలుకొలుపు అవసరమయింది. అందుకే మా 'భారతీయ శంఖారావం' ద్వారా ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం.

- పోలిశెట్టి బ్రదర్స్

Preview download free pdf of this Telugu book is available at Prachina Hindu Vignana Ghanata