• Potti
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పొత్తి

    Potti

    Pages: 158
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గ్రామీణ జీవన విధానాన్ని ప్రతిబింబించిన విలక్షణమైన నవల 'పొత్తి'. తెలుగు సాహిత్యంలో వచ్చిన విలక్షణమైన నవల. ప్రముఖ సాహితీవేత్తలయిన నవీన్, ఏనుగు నరసింహా రెడ్డి, డా. ఎస్. రఘు గార్లు ముందుమాటలు రాశారు. తెలంగాణ ఉద్యమాన్ని చిత్రించిన అరుదైన నవల ఇది. విడుదలైన అతి తక్కువ సమయంలో సాహితీపెద్దల మన్ననలు పొందిన నవల 'పొత్తి'. తెలంగాణ భాష, పలుకుబడులు, సాంస్కృతికత, సామెతలు, సందర్భోచ పాటలు ఇలా ఈ నవలలో అనేకం విలక్షణం. విశిష్టం. సాహిత్యరంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ చదవదగిన రచన ఇది.

Preview download free pdf of this Telugu book is available at Potti