• Potanamatya Bhagavata Parichayamu Navama Skandhamu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • పోతనామాత్య భాగవత పరిచయము - నవమ స్కంధము (free)

    Potanamatya Bhagavata Parichayamu Navama Skandhamu - free

    Pages: 111
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

‘పోతన భాగవతం తెలుగువారి జీవితాలలో పెనవేసుకుపోయిన కావ్యం.’ ఇరివెంటి కృష్ణమూర్తి
‘పోతనగారి భాగవతం లభించటం జన్మజన్మల పుణ్యవిశేషం.’ కరుణశ్రీ
“సూర్యవంశ చంద్రవంశ వర్ణనలు నవమ స్కంధం”
సహజకవి, కవితాబ్రహ్మ పోతన భాగవతం నవరస పరిపూర్ణ భరితం
రామాయణం, గంగాప్రవాహవర్ణన సూర్యవంశంలోనూ, శ్రీకృష్ణావతార సూచన చంద్రవంశంలోనూ, ...
అంతేగాక సూర్యవంశంలో మరుత్తు, శర్యాతి, అంబరీషుడు, దూర్వాసుని కృత్య, మాంధాత, హరిశ్చంద్రుడు, భగీరథుడు, నిమి, ......
అలాగే చంద్రవంశంలో పురూరవుడు, పరశురాముడు, యయాతి, దుష్యంతుడు, భరతుడు, పాండవకౌరవులు, యదువంశం, ....
వందల మంది మన పూర్వీకుల పేర్లు వారి వంశక్రమంలో వర్ణించిన తీరు అద్భుతం. అలా వర్ణిస్తూనే ఎందరో మహానుభావుల ఇతిహాసాలు కళ్ళకు కట్టిన తీరు.. అబ్బో.
వచనాల వయ్యారాలు చెప్పనే అక్కరలేదు. గంగాప్రవాహ వర్ణన ఐతే పరమాద్భుతమే, ఏమి వర్ణనలు ఏమి అలంకార శోభలు...
ఈ అమృతసాగరంలో ఎంత ఆస్వాదించినా తృప్తి తీరదు.
తెలుగు భాగవతం. ఆర్గ్. telugubhagavatam.org లక్ష్యాలు
భాగవత స్పూర్తి మాధుర్యాల్ని విశ్వవ్యాప్తంగా పంచటం
నెట్టింట్లో భాగవతం జాలగూడు (వెబ్ పోర్టల్)
అరచేతిలో భాగవతం చరణి గ్రంథం, సంచార యాప్
భాగవత ప్రచురణ, ప్రచారం