-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
పోతనామాత్య భాగవత పరిచయము - ఏకాదశ, ద్వాదశ స్కంధాలు (free)
Potanamatya Bhagavata Parichayamu Ekadasa Dwadasa Skandhalu - free
Author: Sambasiva Rao Vulapalli
Publisher: Self Published on Kinige
Pages: 83Language: Telugu
Description
నారయ కవివర్యుని రచన పోతనామాత్యుని యంత రసవత్తరము కాదు. 11, 12 స్కంధాలలో విషయాలు గ్రహించుటకు సులభమైనవి కావు. అయినను పూర్తి చేసి పోతన సరసన చేరగలిగిన అదృష్టశాలి వెలిగందల నారయ. దీని పునరుద్దరణలో అతను చేసిన శ్రమకు బహుమతి యిది అనవచ్చు. తన ఆంద్రీకరణలో విశిష్టాద్వైతానికి ప్రాధాన్యమిచ్చాడని అంటారు. ఏకాదశ స్కంధంలో యాదవకులంలో ముసలం పుట్టడం, శ్రీకృష్ణుని వైకుంఠానికి మరలి రమ్మని బ్రహ్మాది దేవతలు వేడుట, కృష్ణుడు ఉద్దవునకు పారమార్థం ఉపదేశించుట, యాదవుల మరణం, కృష్ణ బలరాముల నిర్యాణం మున్నగు విషయాలు ఏకాదశ స్కంధంలో ఉన్నాయి. ఇతను అరుదైన సర్వలఘు సీస పద్యాన్ని ఈ స్కంధంలో ప్రయోగించాడు. ద్వాదశ స్కంధము నందు పరీక్షిత్తు తక్షక విషానికి గురై దివంగతు డగుట, జనమేజయుని సర్పయాగం, మార్కండోపాఖ్యానం వంటి అంశాలు ద్వాదశ స్కంధాన చేరాయి.
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE