• Potanamatya Bhagavata Parichayamu Dwitiya Skandhamu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • పోతనామాత్య భాగవత పరిచయము - ద్వితీయ స్కంధము (free)

    Potanamatya Bhagavata Parichayamu Dwitiya Skandhamu - free

    Pages: 76
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ స్కంధంలో మోక్ష మార్గమును, భక్తిమార్గ ప్రాధాన్యత, శ్రీహరి లీలావతారాల వర్ణన, ప్రపంచోద్భవాది సంప్రశ్నములు వివరించబడ్డాయి.. మరొక చోట తనకు ముహుర్తమాత్రమే ఆయుశ్శేషం ఉందని తెలిసిన ఖట్వాంగ మహర్షి వైరాగ్యం ఎంతో చక్కటి పద్యంలో వర్ణించారు.


గిరులంబోలెడి కరులను,
హరులం, దన ప్రాణదయితలై మనియెడి సుం
దరులను, హితవరులను, బుధ
వరులను వర్ణించి గాఢవైరాగ్యమునన్.


ఇలాంటి అద్భుత రచనాశైలి, వస్తువు గల ద్వితీయ స్కంధమును ఆస్వాదిద్దాం రండి.. అంతే కాదు విష్ణువు అంటే వ్యాపకశీలుడు.. ఆ విష్ణు మాయా వ్యాపక తత్వాన్ని దర్శించేది ద్వితీయ స్కంధం అంటారు.

- ఊలపల్లి సాంబశివ రావు