-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
పోతనామాత్య భాగవత పరిచయము - దశమ స్కంధము - ఉత్తర భాగం (free)
Potanamatya Bhagavata Parichayamu Dasama Skandhamu Uttara Bhagam - free
Author: Sambasiva Rao Vulapalli
Publisher: Self Published on Kinige
Pages: 157Language: Telugu
Description
అమృతమహాంబురాసి తెలుగై దిగి వచ్చిందన్నారు తెలుగు భాగవతం గురించి కవిసింహం దాశరథిగారు
“ప్రౌఢ కృష్ణుని కథామృతం దశమ స్కంధ ఉత్తర భాగము”
• తెలుగుల పుణ్యపేటి పోతన భాగవతం నవరస పరిపూర్ణ భరితం
• తెలుగు వారు గుండెలలో ఆప్యాయంగా దాచుకున్న అనేక ఘట్టాలు ఈ సంపుటిలో అందంగా అమర్చబడ్డాయి.
• శమంతక మణి వృత్తాంతం, నరకాసుర వధ, పారిజాతాపహరణం, కృష్ణ కుమారోత్పత్తి, ఉషా పరిణయం, జరాసంధ సాళ్వాదుల వధ, సుభద్రా పరిణయం, శృతిగీతలు,
• మధుర నాదపరిపూర్ణ ఛంధస్సుతో రమణీయ పదాలతో అలంకరించిన పద్యం ద్వారా ఏకత్వంలో భిన్నభావాలు స్పురింపజేసారు.
• ఈ అమృతసాగరంలో ఎంత ఆస్వాదించినా తృప్తి తీరదు.
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE