-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
పోతనామాత్య భాగవత పరిచయము - దశమ స్కంధము - ప్రథమ భాగం (free)
Potanamatya Bhagavata Parichayamu Dasama Skandhamu Prathama Bhagam - free
Author: Sambasiva Rao Vulapalli
Publisher: Self Published on Kinige
Pages: 336Language: Telugu
Description
ముద్దులుగార భాగవతమున్రచియించుచు పంచదారలో
అద్దితివేమొ గంటము మహాకవిశేఖర! మధ్యమధ్య అ
ట్లద్దక వట్టి గంటమున నట్టిటు గీసిన తాటియాకులో
పద్దెములందు ఈ మధురభావములెచ్చటనుండి వచ్చురా!
- కరుణశ్రీ
***
“శ్రీకృష్ణ కథామృతం దశమ స్కంధ పూర్వ భాగము”
• భాగవతం తెలుగులకు పోతనామాత్యుని ప్రసాదం.
• ఈ సంపుటిలో ఏ ఘట్టాన్న ముట్టుకున్నా వదిలిపెట్టలేం.
• వేదోపనిషత్తుల సారం భాగవతం; భాగవతం సారం దశమ స్కంధం.
• శ్రీకృష్ణ అవతారం మొదలు రుక్మిణిని వివాహం చేసుకునే వరకు.
• ఆకాశవాణి పలకడం, పుట్టగానే యమున దాటడం, పూతనాది వధలు, గిరి ధారణం, చల్దులు కుడవడం, వస్త్రాపహరణం, కాళీయమర్థనం, ... ఇలా ఎన్నో ఉన్నాయి.
• ఎంత ఆస్వాదించినా తృప్తి తీరని ఈ అమృతం కినిగె వారి ప్రోద్బలంతో ముందు అష్టమ స్కంధం పెట్టాము. ఇప్పుడు దశమ. మీ స్పందనలు ఇస్తున్న ప్రోత్సాహంతో మిగతా స్కందాలు త్వరలో ...
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE