-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
పొలిమెర (free)
Polimera - free
Author: Ambati Venkanna
Publisher: Jabili Kalamandali
Pages: 128Language: Telugu
Description
తెలంగాణ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలతో పాటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన వ్యాసాలు.
***
చెర్లకు నీళ్లిస్తే ఎట్లనన్న బతుకొచ్చు అనుకొని బెస్తోల్లు,
ఊరు ఊరంత సంబూర పడుతుంటే..
చెర్లను కబ్జా చేసి అమ్ముకున్నోడు... చెరువు ఎండిపోతెనే
బాగుండునని మొక్కుతుండు.
***
సమైక్యవాద జెండాలు భుజాన మోసే
చేతగాని తెలంగాణ నాయకుల పుణ్యమే కదా
అనాదిగా ఉద్యమం నీరుగారిపోయింది.
తెలంగాణ బతుకంతా పోరాటమే అనే
ఒక నిస్సహాయ స్థితికి నెట్టివేయబడింది.
గోడమీది పిల్లులకు, సమైక్యవాద తొత్తులకు
ఒక హెచ్చరిక కదా
ఈ వీరుల త్యాగాలు, ఆత్మ బలిదానాలు...
- అంబటి వెంకన్న
Login to add a comment
Subscribe to latest comments
