-
-
పొక్కిలి వాకిళ్ళ పులకరింత
Pokkili Vakilla Pulakarinta
Author: Annavaram Devender
Publisher: Saahithi Sopathi
Pages: 102Language: Telugu
Description
పులి
ఆయన ఆలోచనలు
ఆయుధాల కన్నా పదునైన విత్తనాలు
ఆయన వ్యూహాలు
శతృవుకు అంతుపట్టని కైవారాలు
ఆయన దేహం నిండా
మొనదేలిన అక్షరాలు దాగున్నాయి
సింహాళ ఆధిపత్య పైత్యాన్ని
సింహంలా ఎదిరించిన సూర్యుడు
ట్రింకోమలి అడవి వెన్నెల్లో
ఎదురు నెత్తురు వెదజల్లిన వీరుడు
జాతి విముక్తి కోసం
సమాయత్తంతో పోరాటం నడిపిన వాడు
ఎదురు తిరిగి తిరగబడి
పోరాటాన్ని ముద్దాడిన సూర్యుడు
విముక్తి ఉద్యమాల వేగుచుక్క
ఈలం పోరును ఇలాతలం అంతా
మెప్పించిన మెరుపు తీగ
ఆయన అమరుడు వేళపిళ్ళై ప్రభాకరుడు
Preview download free pdf of this Telugu book is available at Pokkili Vakilla Pulakarinta
Login to add a comment
Subscribe to latest comments
