• Poga Janda
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పొగ జెండా

    Poga Janda

    Author:

    Pages: 96
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కవిత్వం జీవితమంత విస్తృతమైనది. జీవితం కవిత్వమంత సుందరమైనది. ఇంత అందమైన జీవితాన్ని ఛిద్రం చేస్తున్న విధ్వంసప్రక్రియకు ముద్దు పేరు ప్రపంచీకరణ. సామ్రాజ్యవాద మార్కెట్ విస్తరణకు పర్యాయపదం ప్రపంచీకరణ. ఇప్పటికే అనేక దేశాల భాషలను, సంస్కృతులను, ఆర్ధిక స్థితిగతులను, జీవన విధానాలను ధ్వంసం చేసిన ప్రపంచీకరణ దుష్పరిణామాలపై తెలుగు కవులు తీవ్రంగానే స్పందిస్తున్నారు. ధర్మాగ్రహాన్ని ప్రకటిస్తున్నారు.

ప్రియమిత్రుడు అనంత్ 'పొగజెండా' కవితా సంకలనం శ్రామిక వర్గ పక్షపాతి. ఈ కవితా సంకలనంలో 30 కవితలు ఉన్నాయి. ఇవి అన్నీ గతంలో వివిధ పత్రికలలో ముద్రించబడినవే.

జీవన ప్రస్థానంలో సగం దూరం ప్రయాణం చేశాక వెనుదిరిగి చూసుకుంటే తరలిపోయిన బాల్యం, మాయమైపోయ్తున్న పల్లెల పలకరింపు,పట్టణ కృత్రిమ తత్వం, మనుషుల మధ్య పెరుగుతున్న అగాధం, మసిబారుతున్న మానవత్వం... నేడు అందరినీ కలవరపెడుతున్నాయి. అందుకే ఈ రచయిత కవిత్వం జీవితమంత విస్తృతమైనది.

రచయిత 'అనంత్' కలం నుండి మరిన్ని సామాజిక స్పృహ కలిగిన కవితలు వెలువడాలని కాంక్షిస్తూ....

- తుంపాల శ్రీరామమూర్తి

Preview download free pdf of this Telugu book is available at Poga Janda