-
-
పొడుపు కథలు
Podupu Kathalu
Author: Dr. Velaga Venkatappaiah
Publisher: Navaratna Book House
Pages: 512Language: Telugu
Description
తెలుగు సాహిత్యంలో పొడపు కథలకు ఒక విశిష్టమైన స్థానం వుంది. కథలు చెప్పవచ్చు, వినవచ్చు, వినిపించవచ్చు. కథలోని అన్ని సొంపులు, మెలకువలూ వినేవాడు తెలుసుకున్నాడా అనే ఆలోచనే రాదు. కానీ వినేవాడి నుండి సమాధానం రాబట్టడంలోనే పొడుపుకథలో చమత్కారం ఉంది. స్ఫూర్తి ఉంది. కథ కాని కథ పొడుపుకథ. ప్రాచీన కాలం నుంచి పొడుపు కథలు ప్రచారంలో ఉన్నవి. క్రీస్తుకు పూర్వం నాటి వేదాలలో వీటి ప్రసక్తి ఉంది.
తెలుగు కుటుంబాలలో నిరంతరం జరిగే సంఘటనలకు, వాస్తవాలకు ప్రతిబింబాలు.
గ్రామీణ ఆచార, వ్యవహారాలకు, అలవాట్లకు సంస్కృతికి అద్దంపట్టే జీవిత సత్యాలు.
అన్ని వయసుల వారు ఆనందించే, ఆలోచింపజేసే వినోద గుళికలు. విజ్ఞాన వీచికలు.
సామాజిక అవగాహనకు, లోకజ్ఞాన పెంపుదలకు ఆలంబనాలు.
బాలలలో చురుకుదనం, వివేచనా శక్తి పెంచే వింత కథలు.
- ప్రచురణ కర్తలు
Preview download free pdf of this Telugu book is available at Podupu Kathalu
- ₹540
- ₹108
- ₹72
- ₹432
- ₹540
- ₹810
rent option please. i want to read some more. and will decide then