-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
పొడవుకు పొడవైన పురుషోత్తమా (free)
Podavuku Podavaina Purushothama - free
Publisher: Self Published on Kinige
Pages: 372Language: Telugu
Description
ఈ రచనకు ‘పొడవుకు పొడవైన పురుషోత్తమా’ అని పేరు పెట్టడంలో అంతరార్థం ముందుగా వివరిస్తాను. పొడవైన వాడు యెత్తయిన అని అర్థం. ఉన్నతుడు అన్నమాట. పొడవుకు పొడవు అంటే ‘ఉన్నతోన్నతుడు’ అన్నమాట. పురుషోత్తముడంటే శ్రీమన్నారాయణమూర్తి. ఉన్నతోన్నతుడైన శ్రీమన్నారాయణుడు అని ఈ రచన నామకరణానికి అర్ధము చెప్పుకోవచ్చును.
అన్నమాచార్యులవారి కీర్తనల ప్రత్యేకత యేమంటే ఆయన వుపయోగించిన తెలుగు మాండలికము ఆనాటి సామాన్య తెలుగువాడు మాట్లాడిన భాష. అద్దో, వోరీ, చెల్లబో, సుండీ, అమ్మరో వంటి మాటలు నేటి కాలంలో వాడుకలో లేవు. అందుచేతనే ఆ తెలుగు కీర్తనలకు కూడా వివరణ అవసరమైవున్నది. ప్రతి కీర్తనకి అవతారిక ఇవ్వటం దేనికంటే ఆ కీర్తన ప్రత్యేకతను తేటతెల్లము జేయుట.
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
Thanks to Amaravaadi Subramanya deekshitulu and TTD maangement.Thanks alot