-
-
పితృదేవతలు - సంస్కారాలు
Pitrudevatalu Samskaralu
Author: Erroju Ramakrishna
Publisher: Self Published on Kinige
Pages: 56Language: Telugu
Description
మనం తల్లితండ్రుల ఆస్తిపాస్తులనే కాక వారి ఆదర్శాలను పాటించుచు, సత్కర్తిని పొందుతూ తల్లితండ్రుల ఋణం తీర్చుకోవాలి. వీటి కోసమే మాసికాలు, ఆబ్దీకాలు నిర్దేశించ బడ్డాయి. మాసికం అంటే మరణించిన సంవత్సరం లోపు ప్రతీ నెలా వారికి ఆ తిథి రోజున చేసే కార్యక్రమమే మాసికం. ఆబ్దీకం అంటే ప్రతి సంవత్సరం ఏ తిథి రోజున చనిపోతే ఆ తిథి నాడు జరిపించేదే ఆబ్దీకం.అంటే నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి కర్మలను శాస్త్రియంగా జరిపించి, మంత్రాలతో ఆవాహన చేసుకొని వివిధ దానాలు చేసి సత్కరించటం మన విధి.
నేడు చాలా జాతకాలు కాలసర్ప,సర్ప,పితృ,కుజ దోషాల తో జీవితం చాలా దుర్భరమయమై శాంతులు, పరిహారాలకోసం పరిగెట్టాల్సిన పరిస్థితులకు కారణం దైవ,ఋషి, పితృ ఋణ గ్రస్తులమైవుండిపోవడమే ప్రధాన కారణం.
Preview download free pdf of this Telugu book is available at Pitrudevatalu Samskaralu
Login to add a comment
Subscribe to latest comments
