• Pillalu Pidugulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పిల్లలు... పిడుగులూ!

    Pillalu Pidugulu

    Pages: 64
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రభావతిగారు చేయి తిరిగిన కథా రచయిత్రి. అందుకేనేమో ఈ నవల్లో పిల్లలకు సులభ గ్రాహ్యంగా ఉండి, వారితో చదివించే విధంగా ఉండే ఒకచక్కని టెక్నిక్‌ని ఉపయోగించారు. సాధారణంగా మనం నవలను చదువుతున్నప్పుడు గుక్క తిప్పుకోకుండా పూర్తిగా ఒకేసారి చదివేస్తాం. కానీ 10-14 సంవత్సరాల వయస్సున్న బాలబాలికలకు అది సాధ్యం కాకపోవచ్చు. ఎవరో ఒక్కొక్కరు తప్ప కొద్దికొద్దిగా చదివే వాళ్ళే ఎక్కువ. పిల్లలు దీర్ఘంగా ఉండే నవలను చదవడం పట్ల ఆసక్తిని కనబరచకపోవచ్చు. మరి ఆ నవలే ఒక్కో సంఘటనగా... ఒక్కో అంశంగా.. ఒకే అంతస్సూత్రంతో చివరిదాకా సాగినప్పుడు బాల పాఠకులను అది ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు. అంతేకాక వారికి చదవడంలో కూడా అది మిక్కిలి ఆసక్తిని కలిగిస్తుంది. వాసావారు ఈ నవలను అలాగే నడిపించారు. కథ ఒకటే అయినప్పటికి కథనం పిల్లల కోసం కొత్తగా నడిచింది. ఇది పిల్లలకు బాగా నచ్చుతుందన్న నమ్మకం నాకుంది.

- డా. పత్తిపాక మోహన్

Preview download free pdf of this Telugu book is available at Pillalu Pidugulu