• Pillala Manastatva Sastram
 • Ebook Hide Help
  ₹ 118.8
  132
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • పిల్లల మనస్తత్వ శాస్త్రం

  Pillala Manastatva Sastram

  Pages: 126
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

నేటి బాలలే రేపటి పౌరులు. మనం సాధారణంగా పిల్లలను, పెద్దలను, వారి పనులను, భావాలను విమర్శిస్తూ ఉంటాం. కాని, వారు ఆ విధంగా తయారగుటకు ఏ పరిస్థితులు కారణమో ఆలోచించం. పుట్టిన పాపలు దాదాపు ఇరవై సంవత్సరాలు పెరిగి పెద్దవారై ఒక ప్రత్యేకత నేర్పరచుకొంటారు. కావున ఒక మనిషిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే పుట్టినప్పటి నుండి వారి పెరుగుదల, ఆరోగ్యం, ఆహారపు అలవాట్ల పరిసరాల ప్రభావం, మొదలగువానిని గురించి తెలుసుకోవాలి. అంటే పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ముఖ్యంగా ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులు కాబోయే విద్యార్థులకు, డాక్టర్లకు, నర్సులకు, సంఘ సేవకులకు, ఎక్కువగా తల్లిదండ్రులకు అవసరం. ఈ క్రింది అధ్యాయాల్లో పిల్లల పుట్టుకనుండి యుక్తవయస్సు వరకు, వారి మనస్తత్వాలను, పెరుగుదలను, ఆరోగ్యాన్ని విద్యను గురించి కొంతవరకు చెప్పటానికి ప్రయత్నిస్తాను. తెలుగులో ఇటువంటి విషయాలను గూర్చి చర్చించే పుస్తకాలు చాలా తక్కువ. దాదాపు లేవనే చెప్పవచ్చు. ఈ విషయంలో పాశ్చాత్య దేశాల్లోని శాస్త్రజ్ఞలు చేస్తున్న కృషి అద్వితీయం. మన కృషి మాత్రం చాలా స్వల్పం: నా ఈ ప్రయత్నాన్ని పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తూ

- డా. దూర్జటి సుబ్బారావు

Preview download free pdf of this Telugu book is available at Pillala Manastatva Sastram