-
-
పిల్ల గుర్రం నదిని ఎలా దాటింది
Pilla Gurram Nadini Elaa Datindi
Author: Polu Seshagiri Rao
Publisher: Manchi Pustakam
Pages: 16Language: Telugu
Description
ఇది చైనా దేశపు కథ. మింగ్ యాంగ్ సంపాదకత్వం వహించిన ఈ పుస్తకానికి చిత్రకారుడు ఛన్ యుంగ్-చన్. దీనిని పోలు శేషగిరిరావు తెలుగులోకి అనువదించారు. తేలికపాటి పదాలతో తెలుగులోనూ, ఇంగ్లీషులోను రాయబడిన ఈ కథ పిల్లలకి బాగా నచ్చుతుంది.
ఓ పిల్ల గుర్రం నదిని దాటాల్సివస్తుంది. నది ఎక్కువ లోతుగా ఉందా, తక్కువ లోతుగా ఉందో తెలుసుకోలేకపోతుంది ఆ పిల్ల గుర్రం.
దారిలో ఎదురయిన ఎద్దు, ఉడుత నది లోతు విషయంలో పిల్ల గుర్రానికి ఏం చెప్పాయి?
పిల్ల గుర్రం నది లోతు ఎంతో ఎలా తెలుసుకుంది? ఈ చిన్న కథ చదివితే ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుస్తాయి.
ఇది ప్రతి వ్యక్తిలో దాగి ఉన్న చిన్న పిల్లలను వెలికి తీసే యత్నం. తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు కూడా ఇది చదివి వారి బాల్యంలోకి వెళ్ళిన అనుభూతి పొందుతారు.
Preview download free pdf of this Telugu book is available at Pilla Gurram Nadini Elaa Datindi
Login to add a comment
Subscribe to latest comments
