-
-
పెళ్ళిళ్ళు కథలు
Pellillu Kathalu
Author: BVD Prasada Rao
Publisher: BVD Prasada Rao
Pages: 102Language: Telugu
Description
పెళ్ళి ... బంధము ... అనుబంధము ... ఆడ, మగ ... ల ఒక చూరు క్రింది సాంఘిక సంబంధము ... అందుకు పునాదులు, యత్నములు, ఇక్కటలు, అచ్చటలు, ముచ్చటలు త్రోవలో సాగిన నా రచనలు కొన్నింటిని, ఇలా, నా పెళ్ళిళ్ళు కథలు... గా అందిస్తున్నాను..
ఈ కథలన్నీ వివిధ పత్రికలలో ప్రచురితమైనవే. ఈ సంకలనంలోని కథలు:
1. నా పెళ్ళి
2. పెళ్ళి
3. రిఫ్లెక్టర్
4. ఓ మంచము
5. బంధము
6. కానుక
చదవండి ... చదివించండి.
- బివిడి ప్రసాదరావు
Preview download free pdf of this Telugu book is available at Pellillu Kathalu
Login to add a comment
Subscribe to latest comments
