-
-
పేగుకాలిన వాసన
Pegu Kalina Vaasana
Author: A.N.Jagannadha Sharma
Publisher: Palapitta Books
Language: Telugu
Description
దిగువ మధ్యతరగతి జీవిత వాస్తవాలు నిప్పు కణికెలు చేతి వ్రేళ్ళకి తగిలి, కాలిన కమురు వాసనతో గుండెలు పిండేసేలా రాసిన కథలివి. ఈ కథల్లో ఛిద్ర జీవితాల పట్ల కసీ, కోపం, అభిమానం, జాలి, దయ...అన్నీ కలగలసిపోయి వుంటాయి. చెప్పదలచినదీ, చెప్పగలిగినదీ ఇంత వాడిగా, వేడిగా, సూటిగా, ఒడుపుగా చెప్పే అక్షర విధ్య జగన్నాథశర్మకే చాతనవును. చకచ్చికితాలయిన అక్షరాలూ, పదాల పరుగుల ఒరవడీ, కెరటాల్లా విరిగి పడే వాక్యాల విరుపులూ వీటితో... ఈ కథలన్నీ మనల్ని వెంటాడుతాయి. కన్నీళ్ళు, వేదనలూ నిండిన ఈ కథలు మరోసారి చదవడానికి భయపెడుతూనే, మళ్ళీ మళ్ళీ చదివించేలా చేస్తాయి. అదే వీటీ గొప్పతనం.
- పంతుల జోగారావు
Preview download free pdf of this Telugu book is available at Pegu Kalina Vaasana
Unable to download the purchased e book of pwgu kalina vaasana