-
-
పెద్దిభొట్ల సుబ్బరామయ్య నవలలు
Peddibhotla Subbaramaiah Navalalu
Author: Peddibhotla Subbaramaiah
Publisher: Chinuku Publications
Pages: 503Language: Telugu
Description
కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు, అ.జొ.వి.భొ. విశిష్ట పురస్కారాలను ఒకే సంవత్సరం అందుకున్న రచయిత 8 నవలల సంపుటి ఇది.
ఈ నవలలు అన్నీ ప్రసిద్ధ పత్రికలలో వెలువడి పాఠకాదరణ పొందినవే. 'ధ్రువతార' 'ఆంధ్రసచిత్ర వారపత్రిక'లోనూ; 'ముక్తి', 'పంజరం' 'విశాలాంధ్ర' దినపత్రికలోనూ; 'అంగార తల్పం' 'చేదుమాత్ర' ప్రముఖ సాహిత్య మాసపత్రిక 'భారతి' లోనూ; 'త్రిశంకు స్వర్గం' 'ఇండియా టుడే' లోనూ, 'లావా', 'అర్జునుడు' మరో సుప్రసిద్ధ వారపత్రికలో ధారవాహికంగాను ప్రచురితమయ్యాయి.
* * *
పేదపట్ల సుబ్బరామయ్య
పీడిత జనజీవన ముక్తి
సమ్మోహన శిల్పయుక్తి
పెద్దిభొట్ల సుబ్బరామయ్య
వచన రచన సాహిత్య శక్తి
- సింగంపల్లి అశోక్‌కుమార్
Preview download free pdf of this Telugu book is available at Peddibhotla Subbaramaiah Navalalu
Login to add a comment
Subscribe to latest comments

- ₹172.8
- ₹540
- ₹108
- ₹172.8
- ₹108
- ₹108
- ₹270
- ₹75.6
- ₹540
- ₹90
- ₹216