-
-
పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు - 2
Peddibhotla Subbaramaiah Kathalu Part two
Author: Peddibhotla Subbaramaiah
Language: Telugu
ఈ కథలన్నీ “భారతీ”త్యాది వివిధ ప్రసిద్ధ మాస, వార పత్రికలో ప్రచురింపబడి, తెలుగు కథానికా ప్రియులన అలరించి, బాధించి, విసిగించి, వేధించి, ప్రశస్తి చెందాయి.
........................
దాదాపు అయిదు దశాబ్దాలుగా కథలురాస్తున్న పెద్దిభోట్ల కథారంగస్థలం గుంటూరు, విజయవాడ చుట్టు పక్క పరిసరాలే. మధ్యతరగతి, కింది మధ్యతరగతి మనుషులు, పేదలు-కడుపేదలు, జీవితంలో కాట్లాడి పైకెగబాకుతూ పోతున్న కొత్తతరం ధనికులు- వీళ్ళు ఆయన కథలో పాత్రలు, ఎండా, వానా, మబ్బులు, నేపథ్యంలో ఒక విషాద బీభత్సవాతావరణంలో చాలా కథలు నడుస్తాయి. అంతర్లీనంగా జీవన విషాదం పరచుకొని ఉంటుంది. సామాన్యుడి దుస్థితిలోని సామాన్యుడిలాగా అడపాదడపా కంఠస్వరంలో వ్యంగ్యం తొంగిచూస్తూ ఉంటుంది. ఇది విషాద జనిత వ్యంగ్యం. సమాజంలోని క్షైణ్యత పట్ల ధర్మాగ్రహంతో కూడిన వ్యంగ్యం.
........................
ఒక సీరియస్ కథకుడిగా తెలుగు కథానికా సాహిత్యంలో సుబ్బరామయ్యది ఒక ప్రత్యేక ముద్ర. సమాజంలో ఎందరో సాధారణంగా గమనించని విభిన్న జీవన పార్శ్వాలను ఒక అనుకంపతో ఆవిష్కరించిన కథా సృజనకారుడు. కథన కౌశలానికి నిదర్శనం.
-కేతు విశ్వనాథ రెడ్డి
- ₹172.8
- ₹540
- ₹108
- ₹172.8
- ₹108
This book is now available in Tenglish script with Kinige. For details, click the link.