-
-
పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు - 1
Peddibhotla Subbaramaiah Kathalu Part one
Author: Peddibhotla Subbaramaiah
Language: Telugu
His voice is gruff and deep
He keeps his mustache clean and trim
(His registered trade mark is no joke!)
He travels light in the twilight zones
On uncaring streets, a mission on his shoulders
With a tattered Note Book and a broken pencil
To record the marginalized, lonely
Defenseless and the naked urchins!
In this ancient promise he never fails
A conscious keeper of his home town’s soul!!
................
దళిత బ్రాహ్మణుల చరిత్రకారుడిగా వేగుంట మోహన్ ప్రసాదుకూ, బాల్యం పారేసుకున్న భవభూతి భ్రాతగా కప్పగంతుల మల్లికార్జునరావులకు తోచినా, నాకు మాత్రం-దోస్తా విస్కీపాత్ర, మాస్కోలో పేద విద్యార్థి రోడియన్ రాస్కోల్నికావ్గా- చీకటి చలిరాత్రిలో అతడు వేచివున్న వీధిలో శిల్పవిగ్రహంలా, దీనురాలు సోన్యాకోసం నిరీక్షిస్తున్న బుద్దుడిలా గోచరిస్తాడు.
......................
ఈ శాపగ్రాస్తులకు చరిత్రలో చిరస్థానం కల్పించిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య అయ్యవార్లను కథా వినువీధిలో ధ్రువతార అనండి (కప్పగంతుల) కొండంతవెలుగు అనండి (విహారి) అన్ని Under statements కిందే లెక్క.
-మునిపల్లెరాజు
- ₹172.8
- ₹540
- ₹108
- ₹172.8
- ₹108
This book is now available in Tenglish script with Kinige. For details, click the link.