-
-
పేదరాసి పెద్దమ్మ కథలు
Pedarasi Peddamma Kathalu
Author: A.N.Jagannadha Sharma
Publisher: Amaravathi Publications
Pages: 188Language: Telugu
Description
పేదరాసి పెద్దమ్మ కథలంటే తెలుగింట చెవి కోసుకుంటారు. చిన్నా, పెద్దా, ముసలీ ముతకా అందరికీ ఆ కథలంటే చెప్పలేనంత ఇష్టం. తెలుగు జానపద కథాసాహిత్యంలో పేదరాసి పెద్దమ్మది కీలకపాత్ర. ఇంతటి పాత్రను పోషించే ఈ పెద్దమ్మ ఎవరు? ఎందుకు ఆమె ఈ కథలు చెప్పింది? ఎవరికి చెప్పింది? ఈ కథల్లో ఉన్నదేమిటి? అంటే ఈ పుస్తకంలో గల ఇరవై ఏడు కథల్నీ చదివి తీరాలి.
Preview download free pdf of this Telugu book is available at Pedarasi Peddamma Kathalu
Login to add a comment
Subscribe to latest comments
