• Patnamochina Palle
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పట్నమొచ్చిన పల్లె

    Patnamochina Palle

    Author:

    Pages: 97
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వడ్డించిన విస్తరి కాని జీవితాన్నించి, కష్టాలూ కన్నీళ్ళూ పుట్టుకతోనే పెనవేసుకున్న జీవితాల్నించి, రెక్కాడితేకాని డొక్కాడని బడుగు బతుకుల వెతలు నిండిన జీవితాల్నించి వచ్చిన యిద్దరు యువతీయువకులు ఒకరికొకరు తారసపడి, ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాన్ని పంచుకుందామని భావించి, ధైర్యంగా నిబ్బరంగా ఒక్కటై నిలిచి, ఒకరి కష్టాల్లో మరొకరు పాలుపంచుకుంటూ, ఒకరి నొకరు ఓదార్చుకుంటూ, ఒకరికొకరు ఆసరాగా వుంటూ పరస్పరం రాసుకున్న ఉత్తరాలివి.

నిజానికి యివి రూపంలోనే ఉత్తరాలు కాని విషయంలో మాత్రం సజీవ జీవన చిత్రాలు. బతుకు పోరాట గాథలు. వెతల కతలు. 'పట్నమొచ్చిన పల్లె' అనేక కథల సమాహారం. ఇదొక జ్వాలా తోరణం. భగ్గున మండిపోతున్న బతుకుల గాథలే దీన్నిండా పరుచుకున్నాయి. ఏ ఉత్తంలోకి తొంగి చూసినా ఓ కన్నీటి తడి, ఓ చెమటవాసన, ఓ నిట్టూర్పు చప్పుడు. ఓ అసహాయ ఆక్రందనం.

ఈ ఉత్తర కథల్లో వాస్తవమన్పించేత కల్పన ఉంది. కల్పనను మించిన సహజత్వం ఉంది. అందుకే తెలుగు సాహిత్యంలో ఒక మంచి రచనగా నిలిచిపోతుంది.

- శీలా వీర్రాజు

Preview download free pdf of this Telugu book is available at Patnamochina Palle