• Pathyamulu Apathyamulu
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పథ్యములు - అపథ్యములు

    Pathyamulu Apathyamulu

    Publisher: Vyas Publications

    Pages: 48
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒక రోగాన్ని తగ్గించడంలో వాడబడు మందులతో పాటు ఆహారపథ్యము కీలకపాత్ర వహిస్తుంది. పథ్యము పాటించకపోతే, రోగము ఎక్కువకాలము బాధించి, దీర్ఘవ్యాధిగా మార్పిడి చెందుతుంది. ఒకవేళ తగ్గినను కొంత కాలం తర్వాత మళ్ళి విజృంభించి, పురాణరోగముగా నిలిచి జీవితాంతం బాధిస్తుంది.
ఉదాహరణకు జలుబు బాధ పడుతున్న రోగికి, ఐస్ క్రీం తినిపిస్తే, ఆ జలుబు మరింత ఎక్కువ అవుతుంది కదా. అలాగే బాడి హీట్ చేసినప్పుడు ఎగ్స్, చికెన్, ఫిష్ లాంటివి తింటే బాడి హీట్ ఇంకా పెరుగుతుంది. పథ్యము అనగానే చాలామంది భయపడతారు. పథ్యము అంటే అన్నింటికీ ఉపవాసము గాని, చప్పిడి ఆహారము అని గాని కాదు. కొన్ని భయంకర, ప్రాణాంతక, విష వ్యాధులకు మాత్రమే. కాని 90% రోగాలకు రోగికి వచ్చిన వ్యాధిని బట్టి, ఆహారం తినాలి. తినవలసిన ఆహారములో ఆ రోగము తగ్గే వరకు మాత్రమే ఈ బుక్‌లో చెప్పినట్లుగా మార్పులు చేసుకుని తినాలి.
సాధారణంగా మనిషి రుచిని బట్టి, అలవాట్లను బట్టి, సౌలభ్యాన్ని బట్టి కొందరు ఆచార, సంప్రదాయాలను బట్టి తింటుంటారు. ఆహార, వ్యవహార, విహార విధానాలే మనిషి రోగానికి దారి తీస్తాయి. మొదటిది ఆహార విధానము. నిజానికి ఆరోగ్యవంతమైన శరీర పోషణకు త్రిదోషాలను నివారించి, సప్త ధాతు పుష్టి నిచ్చే ఆహారం మాత్రమే రోగాలను రాకుండా నిరోధిస్తుంది. కనీసం రోగం వచ్చాక అయిన పథ్యము పాటించి, రోగ విముక్తులు కండి.

-R. వ్యాస పరాశర భట్టర్
రామానుజపురం సుచరిత

Preview download free pdf of this Telugu book is available at Pathyamulu Apathyamulu