• Pasidi Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పసిడి కథలు

    Pasidi Kathalu

    Author:

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కథలంటే చెవికోసుకోని వారుండరు. అందులో చిన్నారులైతే మరీను. అయితే కాలం వేగవంతమైన ఈ తరుణంలో బాలబాలికలకు కథలు చెప్పేవారే కరువయ్యారు. ఒకప్పుడు తాతలు, అవ్వలు తమ మనవళ్ళకు, మనవరాండ్రకు మంచి మంచి కథలు చెబుతూ, వినోదంతో పాటు, విజ్ఞానాన్ని కూడా అందించేవారు. ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోయిన ఈ పరిస్థితుల్లో అలాంటి అదృష్టం ఈనాటి చిన్నారులకు లేదు. ఆ లోటును ఈ ''పసిడి కథలు'' పుస్తకం తీరుస్తుందని మా నమ్మకం. ఇందులోని కథలు మాయలు, మంత్రాలతో కూడినవి కావు. ఏ పూర్వపు రోజుల్లోనో జరిగినవి కూడా కావు. ఈ రోజున, ఇప్పుడే జరుగుతున్న సంఘటనలతో కూడినవి. నిత్యం బాలబాలికల కళ్ళెదుట జరుగుతున్న వాస్తవాలు, స్కూల్సులో, తమ తమ ఇళ్ళలో జరుగుతున్న సన్నివేశాలతో కూడిన కథలే ఇవి.

అందుకే ఈ కథలు చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటాయని మా నమ్మకం. ఈ కథలు చదువుతుంటే మీ తాతలు, అవ్వల ఎదురుగా ఉండి మీకు చెబుతున్నట్లుగా ఉండే అనుభూతిని కలిగిస్తాయని మా పూర్తి విశ్వాసం.

- పి.ఎం.సుందరరావు

Preview download free pdf of this Telugu book is available at Pasidi Kathalu