-
-
పార్వతి
Parvati
Author: Andy Sundaresan
Publisher: Kurinji Publications
Pages: 111Language: Telugu
Description
మా అక్కయ్య వింధియా దేవి (1927-99) కథలు తెలుగులో అనువదించి ఎనిమిది సంపుటాలుగా ప్రచురించాలనే పధకంలో ఇది రెండవ పుస్తకం.
వింధియా కధలకి ఆధారం ఏమిటి? రచయిత్రి స్వానుభవంలో వచ్చిన విషయాలు; మరొకచోట విని తన డైరీలో ఆమె రాసుకున్న సంగతులు; వాటిని ఆమె లోతుగా గ్రహించిన అనుభూతి; కల్పనా శక్తి; ఊహా రచన. అవన్నీ చక్కగా రూపొందించడం ఇక్కడ మనం చూస్తాం.
- ఎండీ సుందరేశన్
Preview download free pdf of this Telugu book is available at Parvati
Login to add a comment
Subscribe to latest comments
