• Party Nirmana Samasyalu Charitra Nundi Patalu
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పార్టీ నిర్మాణ సమస్యలు - చరిత్ర నుండి పాఠాలు

    Party Nirmana Samasyalu Charitra Nundi Patalu

    Pages: 168
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పార్టీ నిర్మాణాన్ని సరిదిద్దే కార్యక్రమం పైనుండి మొదలుకావాలి. అన్యవర్గ ధోరణుల నుండి బయట పడాలి. బూర్జువా పార్టీలకూ, కమ్యూనిస్టు పార్టీకీ అలోచనలో, ఆచరణలో వ్యత్యాసాలున్నాయని ప్రజలు, ప్రత్యేకించి మధ్యతరగతి, శ్రమజీవులు విశ్వసించే రీతిలో పార్టీ కార్యాచరణ ఉండాలి. కార్యకర్తల విశ్వాసాన్ని చూరగొనే విధంగా నాయకుల నిబద్ధత, ప్రవర్తన ఉండాలి. కొన్ని సందర్భాల్లో అనూహ్య రీతిలో విధానపరమైన పొరపాట్లు దొర్లినా, పార్టీ అనుసరించిన నిర్మాణ పద్ధతులవల్ల దాని పుకుబడి సన్నగిల్లలేదు; పునాది దెబ్బతినలేదు, చరిత్ర నుండి తీసుకోగలిగిన గుణపాఠం అదే!

Preview download free pdf of this Telugu book is available at Party Nirmana Samasyalu Charitra Nundi Patalu
Comment(s) ...

Horrible to read this book with full of communist terminology. Very boring and an example of how not to write a book of this kind. My rating 1/5.